Home » Entertainment » Niharika Was Very Emotional As The Tollywood Hero Did Not Come
Entertainment

Niharika : టాలీవుడ్ హీరో రాకపోవడంతో చాలా ఫీలైన నిహారిక..!!

Authored By
aruna
The Telugu News | Published on: February 29, 2024, 3:00 pm
Advertisement

Niharika :  ప్రముఖ నటుడైన కొణిదెల నాగేంద్ర బాబు కూతురు కొణిదెల నిహారిక., నిహారిక నటికంటే ముందు డీ జూనియర్స్ డాన్స్ రియాల్టీ షోలకు యాంకర్ గా చేసింది.. ఇక టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎదిగింది. గట్టిగా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సక్సెస్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక మూవీలకి కాస్త దూరంగా ఉంటూ నిహారిక మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంది. ఇక ప్రస్తుతం పాటు కోలీవుడ్ లో మద్రాస్ కరెన్ సినిమా నిహారిక చేస్తుంది.. మెగా డాటర్ ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టింది. ఆమె ఎప్పుడూ కొత్త ఛాలెంజెస్ తీసుకోవడంలో ముందుంటుంది. నిహారిక తో పాటు యాంకర్ కూడా ఉంటుంది. ఇటీవల లో రామ్ చరణ్ ,చిరంజీవి ఒకేసారి ఇంటర్వ్యూ చేసింది..

Advertisement

డి డాన్స్ షోకి యాంకర్ గా చేసి అందరి మనసులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత నిహారిక మళ్లీ ఓస్ట్ గా అడుగులు వేయనుంది.. ఇక నిహారిక ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం చెప్పనక్కర్లేదు… ప్రముఖ ఓటీపీ ప్లాట్ఫామ్ ఆహా షిప్ మంత్ర సీజన్ మెగా డాటర్ పోస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆహా ప్రోగ్రాం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మెగా డాటర్ ఫీల్ అయ్యే అంశాలను కొన్ని ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ కు ఓ టాలీవుడ్ యంగ్ హీరో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా వస్తానని చెప్పారట. కానీ మూడు రోజులుగా షూట్ ని వాయిదా వేస్తూ వచ్చాడట. ఇక చివరి ఫిబ్రవరి 28వ తేదీన షూట్ ప్లాన్ చేయమని యంగ్ హీరో చెప్పారట. దాంతో ఆ టీం అంతా సిద్ధం చేసి ఆ హీరో కోసం ఎదురు చూశారట. అయితే ఆ హీరో రాలేదట. అలా మధ్యాహ్నం అయిపోయింది.

కానీ తను రాలేదు. ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ ఇవ్వలేదు. చివరికి కోకరి షోపై తనకు అంత ఇంట్రెస్ట్ లేదని ఆహీరో ఆ ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసేసారట. దాంతో టీమ్ అంతా చాలా ఇబ్బంది పడ్డారట. ఆ యంగ్ హీరో బిహేవియర్ తో ఆహా అధినేత అల్లు అరవింద్ తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా చాలా నిరాశ చెందారట. ఆ హీరో ముందే రాను అని చెప్పి ఉంటే ఇంకొక గెస్ట్ ని మేము చూసే వాళ్ళం అని వాళ్ళ బాధని వ్యక్తం చేశారు. సీజన్ 3 కావున మార్చి మూడున మొదలు పెట్టాలని ఆహా టీం అనుకున్నారట. ప్రస్తుతం ఫస్ట్ ఎపిసోడ్ షూట్ క్యాన్సిల్ కావడంతో ఆ డేట్ ఏమైనా చేంజ్ అవుతుందా.. లేదా.. అదే డేట్ నా షూటింగ్ నడుస్తుందా అనేది మనం చూడాలి.. మొత్తానికి ఆహా టీం అంతా ఆ యంగ్ హీరో మూలంగా నిరాశ చెందారట..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి