Nikki Tamboli : నిక్కీ పాప ఒకే ఒక్క వీడియో వదిలింది.. ఎద అందాలకి బానిసలు అవ్వాల్సిందే ఎంతటి మగాడైనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nikki Tamboli : నిక్కీ పాప ఒకే ఒక్క వీడియో వదిలింది.. ఎద అందాలకి బానిసలు అవ్వాల్సిందే ఎంతటి మగాడైనా..!

 Authored By kranthi | The Telugu News | Updated on :27 January 2023,11:40 am

Nikki Tamboli : నిక్కీ తంబోలి తెలుసు కదా. బాలీవుడ్ కు చెందిన నటి తను. ఎక్కువగా టీవీ సీరియళ్లలో కనిపిస్తుంది. అయితే.. తను తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే.. ఈ సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చింది. దీంతో నిక్కీ తంబోలికి కూడా మంచి పాపులారిటీ వచ్చింది తెలుగులో.

ఆ తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించింది కానీ.. అంతగా తనకు ఆ సినిమాలేవీ గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో తను ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోస్తుంది. గ్లామర్ షోను చూపిస్తుంది. ఎద అందాలు మొత్తం చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో నిక్కీ తంబోలి బికినీ షో చేసింది. ఓ వీడియోను పోస్ట్ చేసింది.

nikki tamboli shares her bikini video viral

nikki tamboli shares her bikini video viral

Nikki Tamboli : బికినీ షో చేసిన నిక్కీ వీడియో వైరల్

ఆ వీడియోలో క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలు మొత్తం చూపించేసింది. తన అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాను దేనికైనా సిద్ధం అన్నట్టుగా తన అందాలను ఆరబోసి దర్శకనిర్మాతలకు సిగ్నల్ ఇస్తుందా అన్నట్టుగా నిక్కీ అందాలను ఆరబోసింది. తన క్లీవేజ్ షో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి నిక్కీ అంత అందంగా ఉన్నావు. ఎంత బాగా అందాలు చూపిస్తున్నావు. నీలో ఇంత మ్యాటర్ ఉందా? మరి నీలో ఉన్న ఈ అందాలను ఏ డైరెక్టర్ చూడటం లేదా.. ఎందుకు నీకు అవకాశాలు రావడం లేదు. నువ్వు హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది