Nithya Menen marriage news viral
Nithya Menen : నిత్యా మీనన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లా నాయక్’ మూవీలో అలరించిన నిత్యా మీనన్ .. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్స వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్‌తో పాటు రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 8వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమయంలోనే ఈ అమ్మడు వెబ్ సిరీస్‌లు చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ ఇటీవల ఓ షోకు జడ్జిగానూ వ్యవహరించింది. సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. నిత్య అన్‌ఫిల్టర్డ్’ పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను వీడియోలలో తెలియజేస్తుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ప్రస్తుతం ఈ అమ్మడి యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ ఫుల్‌గానే నడుస్తుంది. అయితే ఈ అమ్మడి తోటి హీరోయిన్స్ అందరు పెళ్లి పీటలు ఎక్కుతుండగా, నిత్యా పెళ్లిపై అందరిలో చాలా అనుమానాలు ఉన్నాయి.
Nithya Menen marriage news viral
స్టార్ హీరోలను సైతం తన అభిమానులు గా మార్చుకున్న నిత్యా మీనన్..ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. నిత్యా మీనన్ వారితో వీరితో రిలేషన్‌లో ఉందని ఒక్క గాసిప్ ఇప్పటి వరకు రాలేదు. నిత్యా మీనన్ పై ఒక్క న్యూస్ కూడా అలా చెడుగా రాలేదు. కానీ, ఇలా సడెన్ ఆమె పెళ్ళి వార్త నెట్టింట ప్రత్యేక్ష మవ్వడం ..అభిమానులకు షాకింగ్ గా ఉంది. అంతేకాదు, ఆమె పెళ్ళి చేసుకోబోయేది మలయాళ స్టార్ హీరోనే అని కూడా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుండి కూడా తన తో ఫ్రెండ్ షిప్ ఉండేదట. ఇక ఆ పరిచయం,..అలా అలా స్నేహంగా..ఆ తరువాత ప్రేమగా మారిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై నిత్యా స్పందిస్తుందా అనేది చూడాలి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.