Nithya Menon : నిత్యామీన‌న్‌కి బికినీ వేయించాల‌ని చూసాడంట‌.. కాని ఏమైందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nithya Menon : నిత్యామీన‌న్‌కి బికినీ వేయించాల‌ని చూసాడంట‌.. కాని ఏమైందంటే…!

Nithya Menon : నిత్యామీన‌న్ .. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం నటి మాత్రమే కాదు.. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Nithya Menon : నిత్యామీన‌న్‌కి బికినీ వేయించాల‌ని చూసాడంట‌.. కాని ఏమైందంటే...!

Nithya Menon : నిత్యామీన‌న్ .. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం నటి మాత్రమే కాదు.. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ప‌లు విష‌యాల‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

Nithya Menon అంత ప్ర‌యోగం చేశాడా..

అయితే నిత్యా మీన‌న్ ఇప్ప‌టివ‌ర‌కు బికినీలో కనిపించింది లేదు. అయితే ఆమెతో బికినీ వేయించి.. ఐటమ్ సాంగ్ చేయించాలని చూశాడట ఓ తెలుగు స్టార్ డైరెక్టర్. నిత్య మీనన్ ఇమేజ్ ఏంటి.. అతను ఆలోచించింది ఏంటి..? హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్య మీనన్ ను ఈ యాంగిల్ లో ఆ దర్శకుడు ఎలా చూశాడంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఆలోచన చేసింది కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్ బడా దర్శకుడని తెలుస్తోంది. తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట .

Nithya Menon నిత్యామీన‌న్‌కి బికినీ వేయించాల‌ని చూసాడంట‌ కాని ఏమైందంటే

Nithya Menon : నిత్యామీన‌న్‌కి బికినీ వేయించాల‌ని చూసాడంట‌.. కాని ఏమైందంటే…!

నిత్యామీన‌న్‌ని చూడగానే ఈ డైరెక్టర్ కి ఎలా ఐటెం సాంగ్ చేయించాలి అన్న ఫీలింగ్ కలిగింది అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . తెలుగు బడా డైరెక్టర్ ఐటం సాంగ్ లో నటించమంటూ నిత్య మీనన్ ను బలవంతం చేశారట. చాలా రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడట. అయిన కుద‌ర‌లేదని తెలుస్తుంది. ప్రస్తుతం నిత్యా మీన‌న్‌కి సంబంధించిన వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. వరుస సినిమాలు చేసిన తరువాత గత కొంత కాలంగా ఆమె తెలుగులో సినిమాలు చేయడంలేదు. ఆమెకు అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఓ వెబ్ మూవీలో నటించి మెప్పించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆ సినిమా తరువాత నిత్య మరో సినిమా చేయలేదు. ఈమధ్య వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఆమె మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని. నితిన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుందటున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది