Nithya Menon : నిత్యామీనన్‌కి బికినీ వేయించాలని చూసాడంట.. కాని ఏమైందంటే...!
Nithya Menon : నిత్యామీనన్ .. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం నటి మాత్రమే కాదు.. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే పలు విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది.
అయితే నిత్యా మీనన్ ఇప్పటివరకు బికినీలో కనిపించింది లేదు. అయితే ఆమెతో బికినీ వేయించి.. ఐటమ్ సాంగ్ చేయించాలని చూశాడట ఓ తెలుగు స్టార్ డైరెక్టర్. నిత్య మీనన్ ఇమేజ్ ఏంటి.. అతను ఆలోచించింది ఏంటి..? హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్య మీనన్ ను ఈ యాంగిల్ లో ఆ దర్శకుడు ఎలా చూశాడంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఆలోచన చేసింది కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్ బడా దర్శకుడని తెలుస్తోంది. తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట .
Nithya Menon : నిత్యామీనన్‌కి బికినీ వేయించాలని చూసాడంట.. కాని ఏమైందంటే…!
నిత్యామీనన్‌ని చూడగానే ఈ డైరెక్టర్ కి ఎలా ఐటెం సాంగ్ చేయించాలి అన్న ఫీలింగ్ కలిగింది అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . తెలుగు బడా డైరెక్టర్ ఐటం సాంగ్ లో నటించమంటూ నిత్య మీనన్ ను బలవంతం చేశారట. చాలా రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడట. అయిన కుదరలేదని తెలుస్తుంది. ప్రస్తుతం నిత్యా మీనన్‌కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుస సినిమాలు చేసిన తరువాత గత కొంత కాలంగా ఆమె తెలుగులో సినిమాలు చేయడంలేదు. ఆమెకు అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఓ వెబ్ మూవీలో నటించి మెప్పించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆ సినిమా తరువాత నిత్య మరో సినిమా చేయలేదు. ఈమధ్య వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఆమె మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని. నితిన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుందటున్నారు
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.