Nookaraju Imitates Emmanuel In Jabardasth
Emmanuel : జబర్దస్త్ షోలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరికి స్టార్ స్టేటస్ లభిస్తుంది. కొందరికి మాత్రమే ఎప్పుడూ ఒకే రకమైన క్రేజ్ ఉంటుంది. అలా ఇమాన్యుయేల్ వర్ష జోడి కొంత కాలం పాటు హల్చల్ చేసింది. ఎక్కడ చూసిన ఈ జోడి గురించే మాట్లాడుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో అందరూ దృష్టి పెట్టేశారు. దానికి తగ్గట్టుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్‌లో ఇద్దరూ తమ కెమిస్ట్రీని వీర లెవెల్‌లో పండించారు. అయితే అది ఇప్పుడు కాస్త వెగటుగా మారింది.
Nookaraju Imitates Emmanuel In Jabardasth
ఈ మధ్య వర్ష Varsha ఇమాన్యుయేల్ Emmanuel కలిసిన చేసిన స్కిట్లను నెటిజన్లు ఏకిపారేశారు. ఇక ఈ ఇద్దరినీ రోజా నిలబెట్టి అడిగే ప్రశ్నలు, దానికి వారు చెప్పే ఎమోషనల్ డైలాగ్‌లను సైతం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. నెటిజన్ల పేర్లు చెప్పి, ట్రోలింగ్ జరుగుతోందని చూపుతూ.. వర్ష Varsha, ఇమాన్యుయేల్ Emmanuel ను జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అలా గత రెండు వారాల నుంచి జబర్దస్త్ స్కిట్లలో వర్ష Varsha, ఇమాన్యుయేల్ Emmanuel ను రోస్ట్ చేసి పాడేస్తున్నారు.
Nookaraju Imitates Emmanuel In Jabardasth
తాజాగా బుల్లెట్ భాస్కర్ టీం కూడా అలానే చేసింది. ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఏడిపించేశారు. నూకరాజు చేసిన ఇమిటేషన్‌కు దెబ్బకు దండం పెట్టేశాడు. ప్రతీసారి నీ చిత్రం చూసి అనే పాటను పాడుతూ నూకరాజు పరువుతీసేశాడు. ఇంకోసారి వర్ష ఇమాన్యుయేల్ కలిసి రొమాంటిక్ స్కిట్ వేయాలంటే భయపడేట్టు చేసేశాడు. మొత్తంగా ఆ స్కిట్‌లో మాత్రం ఇమాన్యుయేల్ జీరో అవ్వగా.. నూకరాజు హీరో అయ్యాడు. రోజా, మనోలు కూడా నూకరాజును పొగిడేశారు.
ఇది కూడా చదవండి ==> దొరికిందే చాన్స్ అనుకున్నాడేమో.. సుధీర్‌ను వాయించిన సన్నీ!
ఇది కూడా చదవండి ==> వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర
ఇది కూడా చదవండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్
ఇది కూడా చదవండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు
APPSC Jobs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్…
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
This website uses cookies.