Anchor Anasuya : వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర
Anchor Anasuya : యాంకర్ అనసూయ చేసే అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆమె చీర కడితే ఎలా ఉంటుందో.. కుర్రకారు ఎలా మతి తప్పి పడి పోతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అనసూయ చేనేత చీరలు కడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక అనసూయకు చేనేత కుటుంబాలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది.

Anchor Anasuya Handloom Day Special Pics
Anchor Anasuya : అనసూయ ప్రతీ ఏడాది చేనేత దినోత్సవం సందర్భంగా అదిరిపోయే చీరలను కడుతుంది. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు అనసూయ ముందుకు వస్తుంటారు. అలా అనసూయ నేటి చేనేత దినోత్సవం సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అందులో చీరకట్టుతో నెటిజన్లు అలా కట్టిపడేశారు. అనసూయ మొదటిసారిగా ఏ మాత్రం శరీరం కనిపించకుండా ఇలా ఒళ్లంతా కప్పుకున్నట్టుంది.

Anchor Anasuya Handloom Day Special Pics
Anchor Anasuya : యాంకర్ అనసూయ అందాల జాతర
చేనేత కార్మికుల పట్ల నాకెప్పుడూ విధేయత ఉంటుందని, చూపుతాను అని మీ అందరికీ తెలుసు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. చేనేత చీరలంటే ప్రాణమన్నట్టుగా అనసూయ తెలిపింది. ఇక ఈ ఫోటోల్లో అనసూయను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.