Rashmi Gautam : ఇది దారుణం.. యాంకర్ రష్మీ పరువుతీసిన నూకరాజు
Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam ఈ మధ్య తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టేసింది. తాను యాంకర్‌గా తిరుగులేని స్టార్డంను సొంతం చేసుకుంది. తెరపైనా హీరోయిన్‌గా నటించింది. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఇక తెరపై అందాల ఆరబోత శ్రుతి మించడంతో నెగెటివ్ కామెంట్లు ఎక్కువయ్యాయి. దాంతో మొత్తంగా సినిమాలకే దూరంగా ఉండిపోయారు. అలా బుల్లితెరపై రష్మీ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నారు. అయితే రష్మీ ఎక్కువగా ఈటీవీలోనే కనిపిస్తుంది.

Nookaraju Imitates Rashmi Gautam In Extra Jabardasth
ఇది దారుణం.. యాంకర్ రష్మీ Rashmi Gautam పరువుతీసిన నూకరాజు
జబర్దస్త్, ఢీ షోల్లో తప్పా ఇంకా ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఈ మధ్య వరుస మార్చినట్టుంది. స్టార్ మాలోని సిక్స్త్ సెన్స్ షోలో వచ్చింది. వర్షిణితో కలిసి రచ్చ రచ్చ చేసింది. మొన్నీ మధ్య ఆషాడంలో అత్తాకోడళ్లు అంటూ.. జీ తెలుగులో కనిపించింది. ఆ షోలో రవిని ఓ రేంజ్‌లో ఆడుకుంది రష్మీ Rashmi Gautam. ఆమె వేసిన పంచ్‌లు, డైలాగ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అవన్నీ ఒకెత్తు అయితే.. ఆమె తనలోని కొత్త ప్రతిభను అందరి ముందే పెట్టేయడం మరో ఎత్తు.

Nookaraju Imitates Rashmi Gautam In Extra Jabardasth
మైకు అందుకుని కురిసింది మేఘం మేఘం అనే పాటను పాడేసింది. అయితే అది ఎడిగింట్ అయినా రష్మీ Rashmi Gautam బాగానే పాడింది. అలా రష్మీ Rashmi Gautam పాడిన పాటను, ఆ విధానాన్ని ఇప్పుడు నూకరాజు ఇమిటేట్ చేశాడు. ఈ మధ్య నూకరాజు ఎంతలా ఇమిటేట్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. అలా రష్మీని కూడా దారుణంగా వెక్కిరించాడు. దీంతో రష్మీ Rashmi Gautam నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చింది. అలా చివరకు నూకరాజు రష్మీని కూడా వదల్లేదు. ప్రస్తుత ప్రోమోలో ఈ ఎపిసోడ్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !