Nora Fatehi : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్న బాహుబ‌లి బ్యూటీ

Authored By Sam C | The Telugu News | Published on: September 7, 2022, 7:00 pm

Nora Fatehi : ప్ర‌భాస్, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఇందులో మ‌నోహ‌రి అనే పాట ఎంత పాపుల‌ర్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. నోరా ఫ‌తేహి అనే కెన‌డా న‌టి త‌న అంద‌చందాల‌తో పాటు డ్యాన్స్‌తోను కుర్రాళ్ల హృద‌యాలను దోచుకుంది. నోరా స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. నోరా మ‌ల్టీటాలెంటెడ్ విమెన్‌. ఆమె డ్యాన్సర్ మాత్ర‌మే కాదు..సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్, మోడ‌ల్‌, యాక్ట‌ర్‌, రియాల్టీ షో జ‌డ్డిగా మాత్ర‌మే కాకుండా వెండితెర‌పై త‌న అందాల విందు తో కుర్రకారు ని మైమరిపిస్తోంది. అజంతా శిల్పంలా వుండే ఈ భామ అప్పుడ‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి ఊపిరి ఆడ‌నివ్వకుండా చేస్తుంది.

తాజాగా నోరా ఫ‌తేహి ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. నోరా స్ట‌న్నింగ్ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. నోరా అందం చూసి ప్రేక్షకులు ఫిదా కావ‌ట‌మే కాకుండా వావ్ అంటూ నోరేళ్ల బెడుతున్నారు. గ‌తంలో నోరా ప‌లుమార్లు త‌న అంద‌చందాలతో ర‌చ్చ చేసిన కూడా ఈ రేంజ్‌లో ఎప్పుడు అందాలు ఆర‌బోయలేదంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం నోరా స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Nora Fatehi cutest looks are stunning

Nora Fatehi cutest looks are stunning

Nora Fatehi : అందాల ర‌చ్చ‌..

ఇదిలా ఉంటే బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుకేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయన్ నోరా ఫతేహికి చేదు అనుభవం ఎదురైంది. అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మను ఢిల్లీ పోలీసులు ఇటీవ‌ల నాలుగు గంటలపాటు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణంలో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు. అయితే తనకు సుకేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.

 

View this post on Instagram

 

A post shared by allgupshup (@allgupshup)

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp