
NTR 30 : ఎన్.టి.ఆర్ 30 గురించి గత కొన్ని రోజులుగా రక రకాల వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఎన్.టి.ఆర్ 30 ఎప్పుడో కన్‌ఫర్మ్ అయిందని వార్తలు వచ్చాయి. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండిన్ సినిమానే మేకర్స్ ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి.
ntr-30-with-koratala-siva
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ .. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ అండ్ హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొమురం భీం, అల్లూరి టీజర్స్.. అల్లూరి లుక్, సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ లుక్. అలాగే అజయ్ దేవగన్ లుక్ రీలీజై ఆర్ ఆర్ ఆర్ మీద భారీ అంచనాలు పెంచాయి. అక్టోబర్ 13న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ 30 కి దర్శకుడు ఎవరని హాట్ హాట్ చర్చలు సాగాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు. ఎన్.టి.ఆర్ 30 సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్.. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలలో నందమూరి కళ్యాణ్ రాం – సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ లతో చేస్తున్న ఆచార్య సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్.టి.ఆర్ 30 పట్టాలెక్కబోతోందట.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.