
Jr NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..!
Jr NTR : స్టార్ హీరోల ఫ్యాన్స్ అత్యుత్సాహం ఒక్కోసారి కొందరిని ఇబ్బంది పెడుతుంది. అఫ్కోర్స్ ప్రతి స్టార్ హీరో అంటే మిగతా సెలబ్రిటీస్ కి ఇష్టం ఉన్నా ఏదైనా ఈవెంట్ లో సదరు సెలబ్రిటీ మాట్లాడుతున్న టైం లో ప్రత్యేకంగా ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ అతని పేరుని పలకాలని వాళ్లని ఎటాక్ చేస్తే చేసేదేమి లేక ఆ స్టార్ పేరుని సంబోధించడం కామన్ అయ్యింది. ఇదివరకు ఇలా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఉండేది. ఏ ఈవెంట్ అయినా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉండే వారు వాళ్లు నానా రచ్చ చేసే వారు. ఇప్పుడు అలానే Jr Ntr ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. రీసెంట్ గా ఒక ఈవెంట్ జరగ్గా అందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ Mrunal Thakur పాల్గొన్నది.
Jr NTR : పాపం మృణాల్ ని ఎటాక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చేసేదేమి లేక సలాం కొట్టేసిందిగా..!
ఐతే ఆ ఈవెంట్ లో ఆమె స్పీచ్ ఇస్తున్న టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆమెను మాట్లాడకుండా చేసింది. ఇక ఫ్యాన్స్ ఎటాక్ ని గుర్తించిన మృణాల్ చేసేది ఏమి లేక ఐ లైక్ ఎన్టీఆర్ అని ఆయన వర్కింగ్ స్టైల్ ఇష్టమని అన్నది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడు కానీ శాంతించలేదు. స్టేజ్ మీద ఉన్న సెలబ్రిటీ తమ అభిమాన హీరో పేరు ప్రస్తావించాలన్న కాన్సెప్ట్ పాతదే. ఐతే వచ్చిన ఈవెంట్ ఏంటన్నది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండాలి.
ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే అమ్మడు సీతారామం, హాయ్ నాన్న సినిమాల హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ పోవడంతో గ్రాఫ్ పడిపోయింది. హను రాఘవపూడి ప్రభాస్ Prabhas కాంబోలో వస్తున్న సినిమాలో అమ్మడికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఐతే ఆ విషయంలో క్లారిటీ ఐతే లేదు. ఆ ఛాన్స్ అందుకుంటే మాత్రం మృణాల్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మృణాల్ తారక్ జత కడితే చూడాలని అనుకుంటునారు. మరి ఏ సినిమాకైనా అలా ఈ జోడీ కుదురుతుందేమో చూడాలి. NTR, NTR Fans, Mrunal Thakur, Sitharama, Tarak
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.