NTR fans calling and Rajamouli
Rajamouli : ఒకప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఆయన చివరిగా అరవింద సమేత చిత్రంతో పలకరించాడు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత మళ్లీ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ ద్వారానే ప్రేక్షకులను పలకరించారు. ఒక్క సినిమాకు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు తారక్. అయితే ప్రస్తుతం ఆ లోటు తీర్చాలని డిసైడ్ అయ్యాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తన తర్వాతి చిత్రాన్ని వెంటనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ తన ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంకేవలం ఐదు రోజుల్లో రూ. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ హిందీలో రూ. 100 కోట్ల మార్కు చేరుకుంది. యూఎస్ లో ఈ చిత్రానికి మరింత ఆదరణ దక్కుతుంది. నార్త్ అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ $ 10 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. యూఎస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి చేరుకోగా భారీ మొత్తంలో లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ చేసిన భీమ్ రోల్ ని రాజమౌళి తీర్చిదిద్దిన విధానం అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు.
NTR fans calling and Rajamouli
రామ్ చరణ్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో వారు జీర్ణించుకోలేకున్నారు. సినిమాలో రామరాజు పాత్రను అద్భుతంగా చూపించిన రాజమౌళి భీమ్ పాత్రను మాత్రం తగ్గించేశారనేది వాళ్ళ నమ్మకం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ యుద్ధం హైలెట్ అయ్యింది. భీమ్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో సహనం కోల్పోయిన కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట. బెదిరింపులకు పాల్పడుతున్నారట. కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.