Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి నటించి సూపర్ హిట్లు కొట్టడం మరో విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరంటే నగ్మా, జ్యోతిక, రోషిని. వీళ్ళు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు.

Three Sisters ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ఒకే ఒక్క హీరో

చిరంజీవితో నగ్మా.. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో నటించింది. వీటిలో ఘరానా మొగుడు చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో 10 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి చిత్రంగా ఘరానా మొగుడు చిత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీలో చిరంజీవి, నగ్మా కెమిస్ట్రీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

నగ్మా చెల్లెలు జ్యోతికతో చిరంజీవి ఠాగూర్ చిత్రంలో నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నగ్మా మరో సోదరి రోషినితో కూడా చిరంజీవి నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం మాస్టర్. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.నగ్మా, జ్యోతిక ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. వారి సోదరి రోషిని మాత్రం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు.మాస్టర్ మూవీ తర్వాత రోషిని తెలుగులో పవిత్ర ప్రేమ, శుభలేఖలు చిత్రాల్లో నటించింది

 

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది