Patas Praveen condition is untenable due to lack of Jabardasth Faima
Jabardasth Faima : జబర్దస్త్ నుండి ఫైమా పూర్తిగా వెళ్లి పోయినట్లే. తిరిగి ఆమె మల్లెమాల వారి కార్యక్రమాలకు రాకపోవచ్చు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ కు వెళ్లిన ఏ ఒక్కరు కూడా జబర్దస్త్ స్టేజ్ పై కనిపించలేదు. కనుక ఫైమా కు కూడా ఆ ఛాన్స్ ఉండదు అని అంటున్నారు. ఫైమా ఉన్న సమయంలో పటాస్ ప్రవీణ్ కి మంచి పేరు ఉండేది. ఇద్దరి కాంబో లో వచ్చిన స్కిట్స్ మరియు ఇద్దరి యొక్క లవ్ ట్రాక్ చాలా బాగా ప్రేక్షకులను ఆధరించింది. ప్రవీణ్ కు ఈ స్థాయి లో గుర్తింపు దక్కడానికి కారణం ఫైమా తో లవ్ ట్రాక్ అనడంలో సందేహం లేదు.
కేవలం ప్రవీణ్ కు మాత్రమే కాకుండా ఫైమా కి కూడా లవ్ ట్రాక్ వల్లే గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు ఫైమా బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుని బిజీ బిజీగా గడుపుతూ ఉంది. ఈ సమయంలో ప్రవీణ్ మాత్రం ఇంకా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. జబర్దస్త్ కారణంగా ప్రవీణ్ పెద్దగా సొంతం చేసుకుంటున్నది ఏమీ లేదు. పైగా ఈ మధ్య కాలంలో రాకింగ్ రాకేష్ యొక్క టీమ్ లో ఆయన యొక్క ప్రాముఖ్యత చాలా వరకు తగ్గింది. మరో టీమ్ లో కూడా ఆయనకు
Patas Praveen condition is untenable due to lack of Jabardasth Faima
ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. రాకేష్ టీమ్ లో కొనసాగక తప్పదు. ఇప్పటికే జబర్దస్త్ లో ప్రవీణ్ కు చాలా ప్రాముఖ్యత తగ్గడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర ప్రత్యేక షోల్లో ప్రవీణ్ గురించి పెద్దగా మల్లెమాల వారు పట్టించుకోవడం లేదు. ముందు ముందు ప్రవీణ్ మల్లెమాల వారి షో కు పూర్తిగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మా కు వెళ్లి ఫైమా తో అక్కడ సందడి చేస్తే ఏమైనా జనాలు పట్టించుకుంటారేమో చూడాలి.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.