
pawan kalyan daughter aadhya guitar playing viral video
Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయి పిల్లలు అకీరా, ఆద్య గురించి తెలుసు కదా. వాళ్లు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ టాలెంటెడ్. ఇద్దరూ తండ్రి పవన్ కళ్యాణ్ జిరాక్స్. వాళ్లు ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో పెద్ద వార్త. రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అకీరా కూడా చాలా పెద్దోడు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ కంటే హైట్ ఉన్నాడు. త్వరలోనే అకీరాను కూడా సినిమా హీరోను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అకీలా ఇప్పటి నుంచే అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు.అకీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రతి వీడియో, ఫోటోను మెగా అభిమానులు షేర్ చేస్తుంటారు. అలాగే.. ఆద్య కూడా. తను కూడా మల్టీ టాలెంటెడ్. తాజాగా ఆద్యకు సంబంధించిన ఓ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది.ఆద్య గిటార్ వాయిస్తూ ఉన్న వీడియో అది. ఆద్య గిటార్ వాయిస్తూ తొలిసారి కనిపించడంతో ఆ వీడియోను చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేనా..
pawan kalyan daughter aadhya guitar playing viral video
తండ్రికి తగ్గ తనయ.. అంటూ కామెంట్లు పెడుతూ.. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.ఆద్యలో ఇంత టాలెంట్ ఉందా.. అని అంతా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా గిటార్ వాయించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఆద్య. ఆద్యతో పాటు అకీరాకు కూడా మ్యూజిక్ అంటే ప్రాణం. తను కూడా పియానో వాయిస్తాడు. తన పిల్లలు ఇద్దరినీ బెస్ట్ గా తీర్చిదిద్దడం కోసం రేణు దేశాయ్ చాలా కష్టపడుతోంది. అలాగే.. పవన్ పిల్లలు కాబట్టి..
పవన్ కు తగ్గ పిల్లల్లా వాళ్లలో మల్టీ టాలెంట్ ఉండటంతో మెగా అభిమానుల సంతోషానికి హద్దులే ఉండటం లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత.. సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, క్రిష్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
Mango Farmer : మామిడి పండ్లను పండించే రైతులు మంచి దిగుబడి వస్తే సంతోషిస్తారు. కానీ ఒడిశాకు చెందిన ఓ…
Summer Holidays : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో…
Peddi Movie Day 1 Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా…
Peddi Movie OTT : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన…
CM Revanth Reddy : ఉప్పల్ Uppal ప్రాంత ప్రజలకు మరో శుభవార్త అందింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)…
Farmers : వ్యవసాయ రంగంలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలక పథకాలలో…
Chandrababu Pawan Kalyan : తెలంగాణ Telangana రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేచింది. Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప…
Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ,…
Gold Rate Today : భారతదేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, కేంద్ర…
Bandla Ganesh Vs Prakash Raj : తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్…
Peddi Movie Public Talk : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Rohini Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రోహిణి రెడ్డి. జబర్దస్త్, బిగ్‌బాస్,…
This website uses cookies.