Pawan Kalyan is training for Hari Hara Veera Mallu
Pawan Kalyan : టాలీవుడ్ తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి . పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోవిడ్ వేవ్స్ ఎఫెక్ట్‌తో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇపుడు పవన్ కల్యాణ్ అభిమానుల కోసం క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏప్రిల్ 8 నుండి ఈ మూవీ షూటింగ్‌లో పవన్ పాల్గొననున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమా.
కష్టం మాములుగా లేదు..
17వ శతాబ్దానికి ప్రేక్షకులను తీసుకెళ్లనుందీ మూవీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఆల్ రెడీ శాతకర్ణి,మణికర్ణిక లాంటి సినిమాలతో సత్తా చాటిన క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో వస్తుండటంతో ఇండస్ట్రీతో పాటు… ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Pawan Kalyan is training for Hari Hara Veera Mallu
మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ విషయానికి వస్తే… ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.