Pawan Kalyan : వీళ్ళ పిచ్చి కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ ఈవెంట్ కి ఎందుకు వస్తాడు.!? విడ్డూరం రా నాయనా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: December 14, 2022, 9:00 pm

Pawan Kalyan : ఓ పక్క తన బిజీ షెడ్యూల్ లో తన సినిమాలనే పూర్తి చేయని పవర్ స్టార్, Power Star పవన్ కళ్యాణ్,Pawan Kalyan, ని స్టార్ హీరో సినిమాకు గెస్ట్ గా పిలిస్తే వస్తాడంటారా.. ఏమో దిల్ రాజు సినిమా కదా పవన్ రావడానికి ట్రై చేయొచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే కోలీవుడ్,Kollywood, స్టార్ హీరో దళపతి విజయ్,Dalapati Vijay, హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్,Directed by Vamsi Paidipally, లో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా వస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ

రష్మిక మందన్న, Rashmika Mandanna, హీరోయిన్ గా నటిస్తుంది.సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో తెలుగు, తమిళ, Telugu, Tamil భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 27న చెన్నైలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆ ఈవెంట్ కి గెస్ట్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇక మరోపక్క 29న హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి విజయ్ కూడా వస్తారని టాక్. అయితే విజయ్ మాత్రమే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ ఈవెంట్ కి తీసుకు రావాలని దిల్ రాజు, Dil rāju ప్లాన్ చేస్తున్నారు.

pawan kalyan will attend Thalapathy Vijay varasudu event

pawan kalyan will attend Thalapathy Vijay varasudu event

కోలీవుడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. టాలీవుడ్ లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే వేదిక షేర్ చేసుకుంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అలాంటి ఓ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే అది సాధ్యమయ్యే పనేనా అన్నది తెలియాల్సి ఉంది. పవన్ తన సినిమాల ఈవెంట్స్ కి తప్ప బయట ఈవెంట్స్ కి వెళ్లడం చాలా అరుదు. మరి అలాంటిది తమిళ హీరో సినిమా ఈవెంట్ కి అది కూడా సంక్రాంతికి తెలుగు సినిమాలకు పోటీగా వస్తున్న సినిమాకు పవన్ అటెండ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp