Home » Entertainment » Payal Rajput Beauty In Black Color Dress
Entertainment

Payal Rajput : బ్లాక్ కలర్ డ్రెస్ లో వంగి మరి అందాలను చూపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: September 15, 2023, 8:00 pm
Advertisement

Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజపుత్ అందరికీ సుపరిచితురాలే. ఆర్ఎక్స్ 100 సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. మొదటి సినిమాలోని గ్లామర్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది. లిప్ కిస్ సీన్స్ లో హీరో కార్తికేయతో చెలరేగిపోయింది. ఈ మూవీ విజయం సాధించటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాయల్ రాజ్ పుత్ కి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

అయితే ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. రీసెంట్ గా మాయ పేటిక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో “మంగళవారం” అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ ఉంది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటిస్తూ చాలా మాసివ్ డైలాగులు చెప్పనున్నట్లు.

payal rajput beauty in black color dress

Advertisement

సినిమా పరంగా మాత్రమే కాదు సోషల్ మీడియాలో సైతం పాయల్ రాజ్ పూత్ తన అందాలతో అభిమానులను అలరిస్తూ ఉంటది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో టాప్ అందాలను ఓపెన్ చేసే రీతిలో ఫోజులిచ్చింది. వంగిమరి వయ్యారాలు వలిక్కిస్తూ.. పాయాల్ తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి