Payal rajput : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. ప్రైవేట్ ప్లేస్‌లో పాయల్ రాజ్‌పుత్ రచ్చ

Payal rajput  : పాయల్ రాజ్‌పుత్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ (సౌరభ్ ధింగ్రా) ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడికివెళ్లినా సరే అతను వెంటే ఉంటాడు. ఆయన తోడు లేకుండా పాయల్ రాజ్‌పుత్ ఎక్కడికి వెళ్లదేమో అనే అనుమానం కలిగేలా ప్రవర్తిస్తుంటుంది. ఈ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. షూటింగ్‌లకు ఎక్కడికి వెళ్లినా కూడా అతను వెంటే ఉంటాడు. ఈ మధ్యపాయల్ ముంబై హైద్రాబాద్‌లకు చక్కర్లు కొడుతూనే ఉంది. ఆమె వెంట ఈ బాయ్ ఫ్రెండ్ కూడా పరిగెడుతూనే ఉన్నాడు.

అయితే పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ బర్త్ డే నేడు. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ తన బాయ్ ఫ్రెండ్‌ను తీసుకుని బయటకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ లోనవాలాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన బర్త్ డేను పాయల్ గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేస్తోన్నట్టుంది. అయితే ఈ క్రమంలో పాయల్ తన అందాలను భారీగా ప్రదర్శనకు పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

Payal rajput on saurabh dhingra Birthday

Payal rajput  : ప్రైవేట్ ప్లేస్‌లో పాయల్ రాజ్‌పుత్ రచ్చ

తాజాగా పాయల్ రాజ్‌పుత్ బికినీ ధరించినట్టుంది. అటు వైపుగా తిరిగి కూర్చుని స్విమ్మింగ్ పూల్‌లో కాళ్లు పెట్టి ఆడుకుంటోంది. వెనకవైపు నుంచి తన బాయ్ ఫ్రెండ్ ఆమెను కెమెరాలో బంధించాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ పిక్ క్రెడిట్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్‌కే ఇచ్చింది. ఈ ఫోటో తీసింది అతనే నా బర్త్ డే బాయ్ అంటూ తెగ మురిసిపోయింది. మొత్తానికి పాయల్ మాత్రం ఇలా ప్రైవేట్‌గా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Recent Posts

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

18 minutes ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

57 minutes ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

2 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

3 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

4 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

5 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

6 hours ago

Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?

Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…

7 hours ago