pooja hegde : వామ్మో… పూజాహెగ్డే పెగ్గుమీదపెగ్గు వేస్తుందా.. వైర‌ల్ వీడియో..!

Authored By aruna | The Telugu News | Published on: November 25, 2021, 8:50 pm

pooja hegde మ‌ద్యాపానం హానిక‌రం అంటూ చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ తాగే వారు తాగుతూనే ఉంటారు. సామాజిక బాధ్య‌త ఉండాల్సిన సెలెబ్రిటీలు కూడా మ‌ద్యాన్ని ప్రొత్స‌హిస్తూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతుంటారు. హీరోలు చేస్తున్నారు అంటే స‌రె మ‌గ‌వాళ్లు అనుకోవ‌చ్చు. కానీ ఈ మ‌ధ్య హీరోయిన్‌లు కూడా మ‌ధ్యం ప్ర‌క‌ట‌న అంబాసిడ‌ర్లుగా ఉన్నారు. ఇలియానా , రెజీనా వంటి వారు కూడా ఈ మ‌ధ్య వైన్ అంబాసిడ‌ర్లుగా న‌టించారు.

pooja hegde రెడ్ అంటూ జింజ‌ల్ చాలెంట్ అంటూ.. పూజాహెగ్డే

pooja hegde about red label wine Video

pooja hegde about red label wine Video

ఇక ఇప్పుడు బుట్ట‌బొమ్మ ( పూజాహెగ్డే ) కూడా ఇందులో చేరింది. రెడ్ అంటూ జింజ‌ల్ చాలెంట్ అంటూ త‌ను పెగ్గు వేయ‌డ‌మే కాకుండా ఓ చాలేంజ్ కూడా విసిరింది. పెగ్గు వేస్తూ ఈ స్టెప్పులు వేయండి అని అభిమానుల‌ను కోరింది. పూజా హెగ్డే రీ వైబ్ ది నైట్ అంటై ర‌చ్చ చేస్తోంది. ఇది కేవ‌లం 25 ఏళ్లు నిండిన వారికే అని కూడా చ‌ప్పింది.

ఈ వీడియోలో తెగ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న బుట్ట‌బొమ్మ‌. బాధ్య‌తాయుతంగా తాగండి అని హ్యాష్ టాగ్ కూడా పెట్టింది. అయితే ఈ చాలెంజ్‌లో పాల్గొని విజేత‌లకు మ్యూజిక్ కాన్స‌ర్ట్లో పాల్గొనే చాన్స్ ఉంటుదంట‌. త‌ర్వాత ఆ విజేత‌లను కూడా ప్ర‌క‌టిస్తార‌ట‌. పూజా హెగ్డే ఇష్ట‌మైన బ్రాండ్ జానీ వాక‌ర్ అని తేలింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp