Pooja Hegde : ష‌ర్ట్ విప్పి లోప‌ల అన్ని చూపిస్తూ విదేశాల‌లో ఆ తిప్పుళ్లేంది పూజా హెగ్డే..!

Authored By Sam C | The Telugu News | Published on: August 16, 2022, 1:20 pm

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కి కాంపిటీష‌న్ ఎక్కువ కావ‌డంతో బ‌ట్ట‌ల సైజు తెగ తగ్గించేస్తుంది. వ‌ర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇటీవ‌ల విదేశాల‌కి చెక్కేసింది. విదేశీ వీధుల్లో జీన్స్ షార్ట్ ధరించి థైస్ చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో పూజా సూపర్ గా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేసారు. తాజాగా ఓ వీడియోని షేర్‌ చేసింది పూజా హెగ్డే. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. ఇందులో పూజా హెగ్డే షర్ట్ విప్పేసి మరీ రెచ్చిపోయింది. మరీ పొట్టిదైన షాట్‌ ధరించి థైస్‌ చూపిస్తూ అందాల విందు చేస్తుంది. పూజా హెగ్డే అమెరికా వీధుల్లో షర్ట్ ఓపెన్‌ చేసి మరీ రెచ్చిపోయారు. ఇలా మారిపోయావేంటి పూజా అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Pooja Hegde : పూజా ర‌చ్చ‌..

ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా పూజా కెరీర్ దూసుకుపోతుంది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్న పూజా గత మూడు చిత్రాలు ప్లాప్ కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వంద కోట్ల వరకు నష్టాలు మిగల్చగా… ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ అయ్యింది. బీస్ట్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనగణమన చిత్రానికి సైన్ చేసింది.

Pooja Hegde beauty looks stunning

Pooja Hegde beauty looks stunning

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. జనగణమన చిత్రానికి గాను పూజా రెమ్యూనరేషన్ రూ. 4 కోట్లకు పైమాటే అంటున్నారు. అంటే ఓ మోస్తరు హీరో కంటే ఆమె ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక హిందీలో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కబీ ఈద్ కబీ దివాళి చిత్రాలు చేస్తున్నారు. ఏమాత్రం ఫార్మ్ లో లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ వరుస ఆఫర్స్ తో ఈమె కెరీర్ సెట్ చేశాడు. ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మ‌రో రెండు మూడు ఫ్లాపులు వ‌స్తే ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం ఖాయం అని అంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Gudivada Politics : గుడివాడలో అగ్గి రాజుకుంటోంది.. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి ఖాయమా..?!"

  2. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  4. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  5. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  6. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  7. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp