Pooja Hegde : పూజా హెగ్డే కొద్ది రోజులుగా తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మాయ చేయగల అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను, రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ చిన్నది ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా పూజా హెగ్డే కొన్నిఫొటోలను షేర్ చేసింది. ఇందులో పూజా హెగ్డే చాలా క్యూట్‌గా, స్టన్నింగ్‌గా కనిపిస్తుంది. పూజా లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఇటీవల పూజా హెగ్డే కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తోంది బుట్టబొమ్మ… ఘాటైన అందాలతో వాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. మాయ చేసే కళ్లతో మత్తెక్కిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ మధ్య వరుసగా విజయాలను అందుకున్న పూజా హెగ్డే.. ఈ ఏడాది మాత్రం వరుస షాక్‌లతో ఇబ్బందులు పడుతోంది.
ఇటీవలి కాలంలో ఆమె చేసిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీనికితోడు తమిళంలో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో పూజా హెగ్డే మరోసారి సరైన బ్రేక్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూజా హెగ్డే వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడామె హరీశ్ – పవన్ కలయికలో వచ్చే ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో రానున్న సినిమాలో నటిస్తుందో లేదో తెలియట్లేదు. కానీ, విజయ్ దేవరకొండ ‘జన గణ మన’లో భాగమైంది.
AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో…
AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో…
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి…
This website uses cookies.