Pooja Hegde : రోజు రోజుకి బ‌ట్ట‌ల సైజు తగ్గిస్తున్న పూజా హెగ్డే.. ఆ అందాల‌కు మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: April 9, 2022, 10:04 pm

Pooja Hegde:నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ సినిమా తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో మరింత దగ్గరైంది.మెల్ల‌గా మెల్ల‌గా మంచి విజ‌యాలు సాధిస్తూ గోల్డెన్ బ్యూటీగా మారింది. ఒక్క హిట్ అంటూ తపన పడిన అక్కినేని అఖిల్ దాహం కూడా పూజా తీర్చేసింది. పూజా తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విజయం పూజా హెగ్డే పుణ్యమే అని పరిశ్రమ వర్గాలు చెప్పుకోవడం విశేషం. కాక‌పోతే రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ పూజాని కాస్త నిరాశ‌ప‌ర‌చింది.

చిరంజీవి- రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, బీస్ట్, స‌ల్మాన్ ఖాన్ మూవీవంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. మహేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ మూవీ ప్రకటించగా… హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో మ‌హే్‌ష్ , పూజ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా నటించే అవకాశం కలదు. మొదట్లో పూజా నటనను చూసి పెదవి విరిచిన సినీ జనాలకు, మెల్లగా ఆమె అలవాటు అయ్యారు.

pooja hegde dress size decreased

pooja hegde dress size decreased

Pooja Hegde : అందాల‌తో చంపేస్తుందిగా..!

పూజా హెగ్డే కూడా సినిమా సినిమాకు పరిపక్వత సాధిస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. ఈ మధ్య సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. అరవింద సమేత చిత్రానికి మొదటిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఆమె, 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా సొంత గొంతునే వాడుకున్నారు. ఇక ఇటీవ‌లి కాలంలో పూజా హెగ్డే ఫొటోషూట్స్‌తో రెచ్చిపోతుంది. తాజాగా కురచ దుస్తుల‌లో ఈ ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత మ‌రో లెవల్‌లో ఉంది. పూజా హెగ్డే క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు మ‌మైర‌చిపోతున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp