Pooja Hegde : థండ‌ర్ థైస్‌తో సెగ‌లు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. మ‌తులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 29, 2022, 2:20 pm

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవ‌ల త‌న అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల త‌న అందాల‌తో బాణాలు విసురుతూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. తాజాగా స్ట‌న్నింగ్ పిక్స్ షేర్ చేయ‌గా, ఇందులో చాలా ఇంటెన్స్ లుక్‌లో ఉండటం విశేషం. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ, విరహం, వ్యామోయంతో కూడిన హాట్‌ పోజులిచ్చింది పూజా. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట ట్రెండింగ్‌ అవుతుంది.

Pooja Hegde : పూజా మానియా..

స్టార్ హీరోయిన్ అయ్యాక పూజా హెగ్డే తను వాడే అన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా ఉండేట్టు చూసుకుంటుంది.. డ్రెస్సులు, చీరలు, మాత్రమే కాదు.. గాగుల్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగులు ఇలాంటివన్నీ.. చాలా ఖరీదైనవే వాడుతోంది. పూజా ఉపయోగించే ప్రతి ఒక్కటి అంతర్జాతీయ బ్రాండ్ లు.. అవి అన్నింటికి చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. స్టార్ స్టేట‌స్ అందుకున్న పూజా హెగ్డే హిందీలోను అద‌ర‌గొడుతుంది. త‌న‌దైన న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చ‌కుంటుంది. పూజా హెగ్డే నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. సమంత, రష్మికలకు దీటుగా దూసుకుపోతుంది.

Pooja Hegde Latest Photos in Shorts

Pooja Hegde Latest Photos in Shorts

అయితే కమర్షియల్‌ హీరోయిన్‌గానే రాణిస్తుండటంతో కొన్ని ప్రాజెక్ట్ లకే పరిమితమవుతుంది పూజా. అదే సమయంలో స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న భామ. ఈ ఇయర్ ఈ భామకు వరుసగా ప్రభాస్.. ‘రాధే శ్యామ్’, విజయ్ .. ’బీస్ట్’.. చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ వంటి వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడి జోరుకు బ్రేకులు పడ్డాయి. రానున్న రోజుల‌లో మంచి హిట్ కొట్టాల‌ని అందుకోసం మంచి క‌థ‌ల‌ను వింటున్న‌ట్టు తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp