Pooja Hegde : హార్ట్ బీట్ పెంచుతున్న పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మ అందాల‌ని ఆస్వాదించ‌త‌ర‌మా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : హార్ట్ బీట్ పెంచుతున్న పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మ అందాల‌ని ఆస్వాదించ‌త‌ర‌మా?

Pooja Hegde : తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర‌కారు హృద‌యాలు గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా లేదు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం నుండి పూజా హెగ్డే క్రేజ్ మారింది. ఈ అమ్మ‌డు పాన్ ఇండియా హీరోయిన్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 June 2022,12:00 pm

Pooja Hegde : తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర‌కారు హృద‌యాలు గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా లేదు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం నుండి పూజా హెగ్డే క్రేజ్ మారింది. ఈ అమ్మ‌డు పాన్ ఇండియా హీరోయిన్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామకు..ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.

ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,..‘ఆచార్య’ వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పూజా హెగ్డే కెరీర్ మొదట్లోనే మోడల్ గా మంచి గుర్తింపుని అందుకుని ఆ తర్వాత చాలా తొందరగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంది. అయితే ఆమెకు మొదట్లో కొన్ని ఫ్లాప్స్ ఎదురవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా చాలా తొందరగా నే పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె నిలదొక్కుకోవడానికి గ్లామర్ తో తనను తాను సరికొత్తగా హైలెట్ చేసుకుంది అనే చెప్పాలి. హాట్రిక్స్ ఫ్లాప్స్ వచ్చినా.. అవన్ని హీరో బేస్డ్ మూవీస్ కావడంతో కథానాయికగా పూజా హెగ్డేకు పోయిందేమి లేదంటున్నారు ఆమె అభిమానులు.

pooja hegde latest pics viral on twitter

pooja hegde latest pics viral on twitter

Pooja Hegde : గుండెల్లో అల‌జ‌డి..

ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ ఆధారంగానే హీరోయిన్స్ కెరీర్ నిర్ణయమవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత మరోసారి ఎఫ్ 3లో ఐటెం భామగా చిందేసింది. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు సోష‌ల్ మీడియాలో చేసే సంద‌డి పీక్స్ లో ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే హార్ట్ బీట్ పెంచేలా అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. పూజా ని ఇలా చూస్తుంటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మ‌డి అందాల‌ను తెగ ఆస్వాదిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది