Pooja Hegde : జీ సినిమా అవార్డు వేడుకలలో తోడాలు…ఎద చూపిస్తూ అందాల డోస్ పెంచేసిన పూజా హెగ్డే వీడియో వైరల్..!!
Pooja Hegde ; హీరోయిన్ పూజ హెగ్డే అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు లక్కీ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ నటించిన దాదాపు సగానికి పైగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. సమంత, అనుష్క, కాజల్ తరమయ్యాక పూజ హెగ్డే టైం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమె చాలా పెద్ద సినిమాలలో టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ఉంది. తెలుగులో ప్రస్తుతం తనకు ఎక్కుతున్న
త్రివిక్రమ్ మహేష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్. తెలుగులో మాత్రమే కాదు తమిళ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా “జీ” సినిమా అవార్డుల వేడుకలకు పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన డ్రెస్…
అందరి చూపును ఆకర్షించింది. ఎద అందాలు చూపిస్తూ… తొడలను హైలైట్ చేస్తూ.. పూజా హెగ్డే మెరిసిపోయింది. “జీ” సినిమా అవార్డుల వేడుక పూజా హెగ్డే ఫోటోలు మరియు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నెలలో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.