Pooja Hegde: అల వైకుంఠపురములో సినిమాతో కుర్రకారుకి చాలా దగ్గరైంది పూజా హెగ్డే. గ్లామర్ లుక్, మంచి నటనతో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా పూజా ఎదిగింది. అయితే వరుసగా ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆచార్య,రాధే శ్యామ్,బీస్ సినిమా ప్లాప్‌ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది పూజా. అంతేకాదు తనను ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది.
ఇటీవల, పూజా నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె ఐరెన్ లెగ్ అంటూ.. ఆమెను పెట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది .. పూజ హెగ్డే ఐరెనెలెగ్ హీరోయిన్ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై గత కొన్నిరోజులుగా సైలెన్స్‌గా ఉన్న పూజా ఇటీవల మౌనం వీడింది. ఓటమి మరియు ఉల్లాసం జీవితంలో ఒక భాగం. నేను 6 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేసాను. దీనికి నేను సంతోషిస్తున్నాను. అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. పూజాహెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తన అంద చందాలతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఆమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని, కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈమెకు మొత్తంగా రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలోఈ అమ్మడి రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కేక పెట్టించే అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా పూజా మెరిసే డ్రెస్‌లో మెంటలెక్కించింది. పూజా స్టన్నింగ్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.