Pooja Hegde : ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌లో పూజా హెగ్డే మెరుపులు.. ఈ అందాన్ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌లో పూజా హెగ్డే మెరుపులు.. ఈ అందాన్ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,12:00 pm

Pooja Hegde: ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. సౌత్‌, నార్త్ ఆమె జ‌ప‌మే చేస్తున్నారు. పూజా హెగ్డే గోల్డెన్ బ్యూటీగా వ‌రుస ఆఫర్స్ ద‌క్కించుకుంటుంది. ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే… తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అర‌వింద స‌మేత చిత్రం నుండి వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చ‌కుంటూ సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా రాధే శ్యామ్‌తో ప‌ల‌క‌రించిన పూజా హెగ్డే ఇప్పుడు ఆచార్య‌తో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పూజా తెగ యాక్టివ్‌గా పాల్గొంటుంది.

త‌న ఫిట్‌నెస్‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేసే పూజా హెగ్డే నిత్యం జిమ్‌కి వెళుతూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతూ కేక పెట్టిస్తుంది. పూజా మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. గులాబీ రంగు టాప్ మరియు ప్యాంటు వేసుకొని జిమ్ కి వచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటెర్నేట్ ని షేక్ చేస్తుంది. రీసెంట్‌గా పూజా ..హాట్‌ థైస్‌తో టాలీవుడ్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది . ఆ అందాలతో కుర్రాళ్లకి గిలిగింతలు పెట్టిస్తుంది. ఆరేంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే పోజులితో మెస్మరైజ్‌ చేస్తుంది. మేగజీన్‌ కోసం మరోసారి రెచ్చిపోయిందీ డస్కీ అందాల భామ.

pooja hegde orange color dress looks viral

pooja hegde orange color dress looks viral

Pooja Hegde : పూజా సెగ‌లు రేపుతుందిగా..

పూజాని ఇలా చూసిన నెటిజన్లు హాట్‌ కామెంట్ల రచ్చ లేపుతున్నాయి. అందాలు చూడతరమా అంటూ, బుట్టబొమ్మ బరిలోకి దిగితే కుర్రాళ్ల బేజారే, పూజా కిల్లింగ్‌ పోజుల గుండెల్ని గుచ్చేస్తున్నాయని, ఇలాంటి పోజులతో టీనేజర్ల జీవితాలు ఏమైపోనూ అంటున్నారు. సెటైర్లు, ప్రశంసలతో ఉర్రూతలూగిస్తున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలతో షేక్ చేశారు.పూజా హెగ్డే ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ `రాధేశ్యామ్‌`, `బీస్ట్` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ప్రభాస్‌ హీరోగా నటించిన `రాధేశ్యామ్‌` పాన్‌ ఇండియా చిత్రం కాగా, `బీస్ట్` తెలుగు, హిందీ, ఓవర్సీస్‌లోనూ విడుదలైంది. అయితే ఈ రెండు చిత్రాలు పరాజయం చెందాయి.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది