Pooja Hegde అద్దం ముందు లోదుస్తుల్లో… పూజా హెగ్డే ఎద అందాల విందు.. వైర‌ల్ ఫిక్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde అద్దం ముందు లోదుస్తుల్లో… పూజా హెగ్డే ఎద అందాల విందు.. వైర‌ల్ ఫిక్స్‌..!

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 September 2021,8:20 pm

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. వరుసగా ప్రాజెక్ట్‌లను చేజిక్కించుకుంటూ అన్ని ఇండస్ట్రీల్లో దూసుకపోతోంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ ప్రాజెక్ట్‌లను పట్టేసుకుంది.

Pooja Hegde Poses Like Rabbit

Pooja Hegde Poses Like Rabbit

దళపతి విజయ్ వంటి స్టార్ హీరోతో కోలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అలా పూజా హెగ్డే కెరీర్ మంచి స్వింగులో ఉంది.ఇక ఆ మధ్య రోజా భర్త సెల్వమణి చేసిన కామెంట్లతో వార్తల్లో నిలిచింది. కెరీర్ ప్రారంభంలో ఒకరో ఇద్దరో అసిస్టెంట్లను తెచ్చుకునే పూజా హెగ్డే..

Pooja Hegde Poses Like Rabbit

Pooja Hegde Poses Like Rabbit

ఇప్పుడు ఏకంగా పన్నెండు మందిని తెచ్చుకుంటోంది. అది నిర్మాతలకు భారంగా మారుతుంది.. ఇంతనైనా బుద్దిలేదా? అంటూ పూజా హెగ్డే మీద చిందులు తొక్కాడు. అలా పూజా హెగ్డే వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఇక సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.

Pooja Hegde Poses Like Rabbit

Pooja Hegde Poses Like Rabbit

ఆహా అనిపించేలా అందాల ప్రదర్శన.. పూజా హెగ్డే కొంటె చేష్టలు! Pooja Hegde

ఆమె చేసే ఫోటో షూట్లు, షేర్ చేసే చిలిపి ఫోటోలు, చేసే అల్లరికి అభిమానులు పడిపోతోంటారు. తాజాగా ఆమె తన ఎద, నాభి అందాలను ప్రదర్శించడంతో అందరూ ఫిదా అయిపోయారు. కుందేలులా మారిపోయానంటూ రెండు చేతులను తన తల మీద పెట్టుకుని ర్యాబిట్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

Pooja Hegde Poses Like Rabbit

Pooja Hegde Poses Like Rabbit

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది