Pooja Hegde : చూపుతిప్పుకోని అందం బుట్టబొమ్మ సొంతం.. బ్లాక్ కలెక్షన్‌‌లో రెచ్చిపోయిన పూజా హెగ్డె..!

Authored By mallesh | The Telugu News | Published on: January 12, 2022, 8:00 pm

Pooja Hegde : పూజా హెగ్డె.. ఈ పేరు వింటే చాలు కుర్రాకారు గుండెల్లో హార్ట్ బీర్ట్ రెట్టింపవుతుంది. ఈ బ్యూటీ తన పొడుగు కాళ్ల అందంతో ఎంతో ఫాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ బుట్టబొమ్మ టాప్ రేంజ్‌లో ఉంది. పూజా నటించిన ప్రతీ సినిమా వరుసగా విజయం సొంతం చేసుకుంటోంది. తర్వలోనే పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్‌’తో తన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతోంది.పూజా హెగ్డె తెలుగులో ‘ఒక లైలా కోసం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

తొలి సినిమానే అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాలో కనిపించి తన క్యూట్ అందంతో అందరికీ దగ్గరైంది. మొదట్లో ఈ అమ్మడుకి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. పూజా నటించిన చాలా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఇండస్ట్రీలో అలా టాక్ వినిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ పూజాకు వరుస హిట్స్ ఇవ్వడంతో ఈ సుందరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురము’లో సినిమాలో పూజాను అందంగా చూపించడం

pooja hegde provoked in black collection

pooja hegde provoked in black collection

Pooja Hegde : పూజా గ్లామర్ షోకు ఫిదా అవ్వాల్సిందే

 ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి. ‘బుట్టబొమ్మ’ సాంగ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో పూజాకు ఇమేజ్ వచ్చింది. రీసెంట్‌గా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో పూజా రోల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఖాళీ టైంలో గ్లామర్ షో చేసే పూజా తాజాగా బ్లాక్ కలెక్షన్ ఔట్ ఫిట్ తో రెచ్చిపోయింది. తన ఎద అంతాలతో పాటు తొడలను నెట్ కవరింగ్ గ్యాప్‌లో చూపిస్తూ కుర్రకారు మనసును దోచేసింది ఈ అందాల సుందరి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp