Pooja Hegde, Rashmika Mandanna Ki Jhalak given by Keerthi Suresh
Keerthy Suresh : టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇప్పుడు మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలోనూ క్రేజీ హీరోయిన్స్‌గా వెలుగుతున్నారు. పూజా హెగ్గ్డే, రష్మిక మందన్న. వీరిద్దరిదీ బెంగుళూరు కావడం విశేషం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పూజా, రష్మిక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలని ఏలుతున్నారు. ఇద్దరు వరుసబెట్టి ప్రాజెక్ట్స్‌కు సైన్ చేస్తూ షాకిస్తున్నారు. పూజా హెగ్డే చేతిలో హిందీలో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ సినిమాలున్నాయి. రష్మికకు అమితాబ్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్ సినిమాలతో పాటు మరో సినిమా కూడా ఉంది.ఇక తెలుగులో రష్మిక పుష్ప 2లో నటించాల్సి ఉంది.
ప్రస్తుతం తమిళ హీరో విజయ్ నటిస్తున్న బై లింగ్వల్ సినిమా చేస్తోంది. దిల్ రాజు దీనికి నిర్మాత కాగా, వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, పూజా హెగ్డే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సినిమాలు చేయాల్సి ఉండగా..చాలా నెలల నుంచి ఈ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ వస్తున్నాయి. దాంతో వీటికి టాటా చెప్పి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల మొదలైన జనగణమన సినిమాలో నటించడానికి కమిటైంది.అంతేకాదు, తమిళంలో సూర్య సినిమా, కన్నడలో యష్ సినిమాలు చేయబోతుంది అంటున్నారు.
Pooja Hegde, Rashmika Mandanna Ki Jhalak given by Keerthi Suresh
ఇంత జోరు మీదున్న వీరికి సర్కారు వారి పాట సినిమాలో యమా ఘాటుగా కనిపించిన కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మ మ మహేషా, మురారివా సాంగ్స్‌లో కీర్తి ఒలకబోసిన అందాలకు ఫ్యాన్స్, ప్రేక్షకులు అల్లాడిపోయారు. ఇంతకాలం చూడాలనుకున్న కీర్తి ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చి ఊపిరాడనీయకుండా చేసింది. గ్లామర్ గేట్లు ఎత్తేయడంతో పూజా, రష్మిక అనుకున్న మేకర్స్ ఇప్పుడు కీర్తి క్వాల్ షీట్స్ కోసం ట్రై చేస్తున్నారట. వీరిద్దరికంటే కూడా కీర్తి రెమ్యునరేషన్ కాస్త తక్కువే. ఇక అందాల ఆరబోతకు రెడీ అయింది. అందుకే..ఈ ఝలక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.