Pooja Hegde : 10 కోట్ల కారు కోసం ఆ స్టార్ హీరోని సుఖ పెట్టిన పూజ హెగ్డే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : 10 కోట్ల కారు కోసం ఆ స్టార్ హీరోని సుఖ పెట్టిన పూజ హెగ్డే ..!!

Pooja Hegde : ‘ ముకుంద ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస డిజాస్టర్ లు ఎదురయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగుపెట్టి పలు సినిమాలను చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ అరవింద సమేత వీరరాఘవ రడ్డితో ‘ సినిమాలో ఆఫర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2023,10:00 pm

Pooja Hegde : ‘ ముకుంద ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస డిజాస్టర్ లు ఎదురయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగుపెట్టి పలు సినిమాలను చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘ అరవింద సమేత వీరరాఘవ రడ్డితో ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అప్పటినుంచి పూజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ పోతుంది.

Pooja Hegde satisfy that hero for costly car

Pooja Hegde satisfy that hero for costly car

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రజెంట్ పూజా హెగ్డే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఓ న్యుస్ వైరల్ అవుతుంది. పూజ హెగ్డే పర్ఫామెన్స్ కి మెచ్చిన సల్మాన్ ఖాన్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఏ హీరోయిన్ కు గిఫ్ట్ ఇవ్వలేదు.

ఫస్ట్ టైం పూజ హెగ్డే కి సల్మాన్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత పెద్ద గిఫ్ట్ పూజకి ఇచ్చాడంటే ఆమె అతడిని ఎంతలా సాటిస్ఫై చేసి ఉంటుందో అని జనాలు గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ల మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడింది. అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే స్పందిస్తారో లేదో చూడాలి. 10 కోట్ల కారును గిఫ్టుగా ఇచ్చాడంటే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది