Home » Entertainment » Pooja Hegde Shared Her Latest Pics
Entertainment

Pooja Hegde : వామ్మో.. పూజా హెగ్డే ఎద అందాలు చూసి తట్టుకోలేరు..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 5, 2021, 8:55 pm
Advertisement

Pooja Hegde : ముంబై భామ పూజా హెగ్డే ‘ఒకలైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా యాక్ట్ చేసింది. ఈ బుట్ట బొమ్మ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కథనాయికగా నటిస్తోంది.

Advertisement

టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరుగాంచిన పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ పూజ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా తనకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోలను పూజ పోస్ట్ చేసింది. వాటిని చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

pooja hegde shared her latest pics

Advertisement

Pooja Hegde : అలా అందాలు చూపుతూ.. నవ్వుతున్న పూజా హెగ్డే..

సదరు ఫొటోల్లో పూజా హెగ్డే నవ్వుతూ చాలా అందంగా కనబడుతోంది. బ్లూ కలర్ టాప్‌లో ఎద అందాలు చూపుతూ.. టోపీ ధరించి..మెరుస్తోంది. ఈ భామ నటించిన చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. తన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి తన అప్ డేట్స్ ఇస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ భామ, టాప్ హీరోయిన్, స్టార్ కథానాయిక’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా నటించిన ‘రాధే శ్యామ్’ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి