Categories: EntertainmentNews

Pooja Hegde : స‌న్నని న‌డుమూ చూపిస్తూ పూజా హెగ్డే చేస్తున్న ర‌చ్చ పీక్స్‌లోనే..!

Pooja Hegde : బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో ‘మహర్షి’, ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురం’ సినిమాల్లో నటించి మెప్పించింది.

Pooja Hegde : స‌న్నని న‌డుమూ చూపిస్తూ పూజా హెగ్డే చేస్తున్న ర‌చ్చ పీక్స్‌లోనే..!

Pooja Hegde పూజా కేక లుక్స్..

ఇటీవ‌ల పూజ హెగ్డే డబుల్ ఫాల్ స్టార్ట్ అవడం జరిగింది. ఇలా కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తనకి చాలా అవకాశాలు వచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి పైగా ఆల్రెడీ చేసిన సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే పై గోల్డెన్ లోకి ట్యాగ్ నుంచి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్ర‌స్తుతం సినిమాల సంగ‌తేమో కాని సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది.

తాజాగా పూజా హెగ్డే లెహంగాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో స‌న్న‌ని న‌డుముని చూపిస్తూ కేక పెట్టించే పిక్స్ షేర్ చేసింది. రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.తమిళంలో తొలిసారి పూజ తన సొంత గాత్రం వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నట్లు సమాచారం. దీనికోసం తను స్పెషల్​గా ఓ టీచర్‌ను పెట్టుకుని మరీ తమిళం నేర్చుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది

Recent Posts

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

37 minutes ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

2 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

3 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

4 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

5 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

6 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

7 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

7 hours ago