Pooja Hegde : ఎరుపెక్కిన అందం.. పూజా హెగ్డే ర‌చ్చ పీక్స్ లో

Authored By Sam C | The Telugu News | Published on: April 23, 2022, 2:30 pm

Pooja Hegde:  ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. ఈ అమ్మ‌డు వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్‌లో ఉంటూనే అవకాశం దొరికితే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అంటోంది. అయితే ఇందుకోసం ఆమె పెడుతున్న కండీషన్స్, చేస్తున్న డిమాండ్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటున్నాయట. గతంలో ‘రంగస్థలం’ మూవీలో ‘జిల్‌ జిల్‌.. జిగేల్‌రాణి’ అంటూ ఓ ప్రత్యేక గీతం చేసి అభిమానులను ఓ ఊపు ఊపేసిన పూజా..

అల్లు అర్జున్‌తో బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి భేష్ అనిపించుకుంది.రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘బీస్ట్’ సినిమాలో అరబిక్ కుతు సాంగ్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది. ఇప్పుడు ఎఫ్‌3 చిత్రంలోను సందడి చేసేందుకు సిద్ద‌మైందట‌. ఇందులో ఒక్క పాట కోసమే ఏకంగా కోటి 25 లక్షల రూపాయలు డిమాండ్‌ చేసిందట. ఈ కొటేషన్ విని మొదట ఆశ్చర్యపోయిన నిర్మాతలు ఆ తర్వాత కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఎలాగోలా పూజాను మెప్పించారని టాక్. త్వ‌ర‌లోనే ఆ సాంగ్ షూటింగ్ జరగనుందని సమాచారం.

pooja hegde stylish stills

pooja hegde stylish stills

Pooja Hegde : పూజా హంగామా..

ఏదేమైన దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని గ‌ట్టిగా ఫాలో అవుతుంది.ఇక పూజా హెగ్డేకి రాధే శ్యామ్, బీస్ట్ రూపంలో రెండు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో కాస్త నిరాశ‌లో ఉంది. అయిన కూడా త‌న స్పీడ్ తగ్గించట్లేదు. సోష‌ల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా క్యూట్ స్టిల్స్ షేర్ చేసి కేక పెట్టిస్తుంది. ఇందులో పూజా హెగ్డే మెస్మ‌రైజింగ్ లుక్స్ మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్నాయి. అంతేకాక ఈ అమ్మ‌డు త‌న స్టిల్స్‌తో యువ‌త‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్ర‌స్తుతం పూజా పిక్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పూజా ప్ర‌స్తుతం ప‌వ‌న్, మ‌హేష్ బాబు స‌ర‌స‌న కూడా న‌టించేందుకు సిద్ధ‌మైంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp