Pooja Hegde : తొలిసారి బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిన పూజా హెగ్డే.. చాలా క్యూట్‌గా ఉన్నాడుగా..!
Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది. ఆమె సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాయి.అయితే ఈ భామ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, నాగ చైతన్యతో జోడి కట్టబోతున్నట్టు సమాచారం. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైతన్య చేయబోయే సినిమాలో గ్లామర్ భామ పూజా హెగ్డే నటించనుంది. ఈ అమ్మడి పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం పూజా వెయిట్ చేస్తోందని, ఈ సినిమా ఆమెకు ఈ చిత్రం పెద్ద కమ్ బ్యాక్ అవుతుందని అంటున్నారు. పూజాకి ఇటీవల తెలుగులో చాలా అవకాశాలు వచ్చిన కూడా అవన్నీ పలు కారణాలతో వెనక్కి వెళ్లాయి.
అయితే ఇటీవల చాలా మంది భామలు సీక్రెట్ ప్రేమాయణం నడిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పూజా హెగ్డే కూడా సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అందుకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా చూపిస్తున్నారు. హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా కాగా, ఇందులో తాను ఓ కార్ లో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే కారులో పూజా హెగ్దే పక్కన గుడ్ లుకింగ్, హ్యాండసమ్ పర్సన్ ఉండగా, అతను పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అని ఈ అమ్మడు కొన్నాళ్లుగా అతనితో ప్రేమలో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
అందరు భామల మాదిరిగానే పూజా హెగ్డే కూడా త్వరలో అతనితో సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తుంది.మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే ఇటీవల సినిమాల ఎంపికలో వేగం తగ్గించింది. సోషల్ మీడియాలోనే తెగ సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో మిర్రర్ సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది. చిరునవ్వుతో అందాలను ఆరబోస్తున్న ఫోటోను షేర్ చేసి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎత్తైన పోనీటెయిల్ తో వైట్ టాప్ తో మెరిసిపోయిన ఈ భామకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. పూజా అందాలకి మంచి గిరాకీనే ఉంది. ఇక ఈ భామ ప్రస్తుతం షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ సినిమా తో బిజీగా ఉంది
CM Revanth Reddy : తెలంగాణ Telangna CM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ…
TS SSC Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో TS SSC Class 10th Results 2025 పదో తరగతి…
Horse Gram : నిత్యం ఆరోగ్యంగా Health ఉండాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరిక. కానీ ప్రస్తుత…
Shahid Afridi : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల మరణాన్ని ఇంకా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.…
Berberis vulgaris Plant : కోన్ని రకాల మొక్కల్ని చూస్తే మనం పిచ్చి మొక్కలని అనుకుంటాం. వాటి ఔషధ గుణాలు…
Nani : నేచురల్ స్టార్ నాని హిట్ 3 ’ ప్రమోషన్ ఓ రేంజ్లో సాగుతుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి…
Mahabharata : తెలుగు సినిమా స్థాయిని Jr NTR, Ram Charan Nani పెంచిన రాజమౌళి ss rajamouli ఎప్పుడు…
Summer Headache : సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలను తట్టుకోవడం కాస్త ఇబ్బందే.. దీంతో శరీరం బాగా…
This website uses cookies.