Pooja Hegde : తొలిసారి బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిన పూజా హెగ్డే.. చాలా క్యూట్‌గా ఉన్నాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : తొలిసారి బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిన పూజా హెగ్డే.. చాలా క్యూట్‌గా ఉన్నాడుగా..!

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. ఆమె సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాయి.అయితే ఈ భామ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండ‌గా, నాగ చైత‌న్య‌తో జోడి క‌ట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైత‌న్య‌ చేయబోయే సినిమాలో గ్లామర్ భామ పూజా హెగ్డే న‌టించ‌నుంది. ఈ అమ్మడి […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Pooja Hegde : తొలిసారి బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిన పూజా హెగ్డే.. చాలా క్యూట్‌గా ఉన్నాడుగా..!

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. ఆమె సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాయి.అయితే ఈ భామ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండ‌గా, నాగ చైత‌న్య‌తో జోడి క‌ట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైత‌న్య‌ చేయబోయే సినిమాలో గ్లామర్ భామ పూజా హెగ్డే న‌టించ‌నుంది. ఈ అమ్మడి పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం పూజా వెయిట్ చేస్తోందని, ఈ సినిమా ఆమెకు ఈ చిత్రం పెద్ద క‌మ్ బ్యాక్ అవుతుంద‌ని అంటున్నారు. పూజాకి ఇటీవ‌ల తెలుగులో చాలా అవ‌కాశాలు వ‌చ్చిన కూడా అవ‌న్నీ పలు కార‌ణాల‌తో వెన‌క్కి వెళ్లాయి.

Pooja Hegde : సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్క‌నున్న పూజా

అయితే ఇటీవ‌ల చాలా మంది భామ‌లు సీక్రెట్ ప్రేమాయణం న‌డిపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పూజా హెగ్డే కూడా సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అందుకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా చూపిస్తున్నారు. హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా కాగా, ఇందులో తాను ఓ కార్ లో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే కారులో పూజా హెగ్దే ప‌క్క‌న‌ గుడ్ లుకింగ్, హ్యాండసమ్ పర్సన్ ఉండ‌గా, అత‌ను పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అని ఈ అమ్మ‌డు కొన్నాళ్లుగా అత‌నితో ప్రేమ‌లో ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

అంద‌రు భామ‌ల మాదిరిగానే పూజా హెగ్డే కూడా త్వ‌ర‌లో అత‌నితో సీక్రెట్‌గా పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని తెలుస్తుంది.మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంద‌ని తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే ఇటీవ‌ల సినిమాల ఎంపికలో వేగం తగ్గించింది. సోషల్ మీడియాలోనే తెగ‌ సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో మిర్రర్ సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది. చిరునవ్వుతో అందాలను ఆరబోస్తున్న ఫోటోను షేర్ చేసి కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎత్తైన పోనీటెయిల్ తో వైట్ టాప్ తో మెరిసిపోయిన ఈ భామ‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. పూజా అందాల‌కి మంచి గిరాకీనే ఉంది. ఇక ఈ భామ ప్రస్తుతం షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ సినిమా తో బిజీగా ఉంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది