Home » Entertainment » Poonam Bajwa Glamour Pics Viral
Entertainment

Poonam Bajwa : ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బొద్దుగుమ్మ‌ పూన‌మ్ బ‌జ్వా.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 9, 2022, 9:30 pm
Advertisement

Poonam Bajwa : క‌శ్మీరీ యాపిల్‌లా ఉండే అందాల ముద్దుగుమ్మ పూన‌మ్ బ‌జ్వా. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు ఉండ‌రు. మొద‌టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ… త‌ర్వాత బాస్‌, ప‌రుగు వంటి చిత్రాల‌తో నటించి మెప్పించింది. అలాగే త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ చిత్రాల్లోనూ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డికి సినిమా అవకాశాలు రాక‌పోవ‌డంతో గ్లామ‌ర్ షోతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కేక లుక్స్ లో మ‌తులు పోగోడుతుంది.

Advertisement

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ స్టైల్‌లో అందాల ర‌చ్చ చేస్తూ మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ డ్రెస్‌లో ఎద అందాల ఆర‌బోస్తూ మంట పెట్టింది. కుర్ర‌కారు అయితే పూన‌మ్ అంద‌చందాల‌కు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతేకాదు ఆమె గ్లామ‌ర్ షోకి తెగ ఫిదా అయి ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.

poonam bajwa glamour pics viral

Advertisement

Poonam Bajwa : ఎరుపెక్కిన పూజా అందం

ఆ మ‌ధ్య పూన‌మ్ బ‌జ్వాకి ఓ చిలిపి ప్రశ్న ఎదురైంది. “మీ సెక్.. స్ట్రక్చర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి “పూన‌మ్” ఏమాత్రం తడబడకుండా, చాలా తెలివిగా, కూల్‌గా… నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తాను అని స‌మాధానం చెబుతూ తాను యోగ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. పూనమ్ స‌మాధానంతో స‌ద‌రు నెటిజ‌న్‌కు నోట మాట రాకుండా అయింది. పూన‌మ్ సినిమాలు చేయ‌డం లేద‌నే సంగ‌తే కాని త‌న అంద‌చందాల‌తోను ర‌చ్చ చేస్తుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి