
Poorna KS Chaitany Master In Dhee Show
Poorna బుల్లితెరపై ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో రెచ్చిపోతోన్నారు. కొందరు ట్రాకులు నడిపిస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇంకొందరు ఆడవాళ్ల పిచ్చి ఉన్నట్టుగా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా ఒక్కొక్కరు తమ పైత్యానికి పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఢీ జడ్జ్ పూర్ణ మరో లెవెల్‌లో రెచ్చిపోతోన్నారు. మాస్టర్లకు ఐ లవ్యూలు చెప్పడం, కంటెస్టెంట్లకు ముద్దులు పెడుతూ పూర్ణ తన హద్దులు దాటుతున్నారు.
Poorna KS Chaitany Master In Dhee Show
గతంలోనే ఇలానే రెండు మూడు సార్లు జడ్జ్‌గా ఉండాల్సిన హుందాతనాన్ని పూర్ణ కోల్పోతోన్నారు. ఆ స్థానంలో ఉన్నందుకైనా సరే కాస్త పద్దతిగా నడుచుకోవాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా కంటెస్టెంట్లు బాగా పర్ఫామెన్స్ చేశారని, మాస్టర్లు బాగా కంపోజ్ చేశారని ఐ లవ్యూలు చెప్పడం, వారి బుగ్గలను కొరకడం, ముద్దులు పెట్టడం వంటివి చేస్తూ అభాసుపాలవుతున్నారు.
Poorna KS Chaitany Master In Dhee Show
తాజాగా వదిలిన ప్రోమోలోనూ పూర్ణ రెచ్చిపోయింది. ఇందులో చైతన్య మాస్టర్ వేసిన స్టెప్పులకు పూర్ణ ఫిదా అయింది. అభి మాస్టర్ డ్యాన్సులకు పడిపోయింది. ఐ లవ్యూ చెప్పేసింది. ఇక చైతన్యను అయితే ఏకంగా బుగ్గను కసిగా కొరికేసింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్ణ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోతోన్నామని కామెంట్లతో ఆడుకుంటున్నారు. ఇలాంటి షోలను టీవీలో ఎలా చూడాలి అంటూ ఢీ షోపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
This website uses cookies.