Sarkaru vaari paata : సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్‌లో సర్‌ప్రైజింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ ఎదురు చూసింది దీనిగురించే..!

Sarkaru vaari paata : సూపర్‌స్టార్‌ మహేష్ బాబు Mahesh babu నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారు వారి పాట‌’ Sarkaru vaari paata. మహేష్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి తీసుకు వస్తున్నామని టాలీవుడ్ లో ప్రకటించిన మొదటి హీరో మహేష్ బాబు Mahesh babu. కానీ అధికారకంగా రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆ సర్ప్రైజ్‌ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్‌ ఫ్లస్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం.

sarkaru-vari-pata-is going to release on january 13, 2022

అయితే 2020 లో మహేష్ బాబు Mahesh babu సంక్రాంతి బరిలో రజనీకాంత్, అల్లు అర్జున్, కళ్యాణ్ రాం సినిమాలతో పోటీ పడ్డాడు. ఈసారి అంతకంటే భారీ పోటీ మధ్య తన సర్కారు వారి పాటను దింపుతున్నాడు. ప్రభాస్ – పూజా హెగ్డేల రాధే శ్యామ్ మకర సంక్రాంతి రోజైన జనవరి 14 2022కి రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి కొద్ది రోజులే అయింది.

Sarkaru vaari paata : ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా 2022 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.దాంతో సర్కారు వారి పాట బృందం కూడా తమ సినిమా రిలీజ్ డేట్‌ను ఫస్ట్ నోటీస్‌లో వెల్లడించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా 2022 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ సినిమాను గీత గోవిందం తర్వాత టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించుకున్న పరశురామ్ పెట్లా తెరకెక్కిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులకి రెట్టింపు ఉత్సాహాన్నివడానికి సర్కారు వారి పాట నుంచి మహేష్ ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. మొత్తానికి 2022 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దమే జరగబోతోంది.

 

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago