Poorna : రెడ్ శారీలో మ‌తులు పోగొడుతున్న పూర్ణ‌.. కుర్ర‌కారుకి పిచ్చెక్కిపోవ‌డం ఖాయం..!

Authored By Sam C | The Telugu News | Updated on : 3 August 2022, 2:20 pm

Poorna : పూర్ణ.. ఈ అమ్మ‌డు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా, టీవీ షో జ‌డ్జిగా కూడా ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. పూర్ణ అందాలు కుర్ర‌కారుకి ఫీస్ట్ అందిస్తుంటాయి. పూర్ణ ఎప్పుడు ఎలాంటి పిక్ షేర్ చేసిన కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంటుంది. తాజాగా పూర్ణ‌.. ఓ(హస్టినాకి చెందిన బ్రిస్సా అనే) రియల్ ఎస్టేట్‌ కంపెనీకి చెందిన బ్రోచర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యింది. పాయల్‌ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె అటెండ్‌ అయ్యారు. ఇందులో రెడ్ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది పూర్ణ. చీరలో ఆమె అందాలు పోటేత్తడం విశేషం. ప్రస్తుతం పూర్ణ నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఘాటు మిర్చిలా క‌నిపిస్తున్న‌పూర్ణ‌ని చూసి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.చివ‌రిగా అఖండ చిత్రంతో ప‌ల‌క‌రించిన పూర్ణ‌.. టిగానూ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో `తీస్‌ మార్‌ ఖాన్‌` ప్రముఖంగా ఉన్నాయి. ఇందులో ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తుండగా, పాయల్‌ హీరోయిన్‌. పూర్ణ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా బలమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని పూర్ణ‌ లుక్‌ని విడుల చేశారు. ఇది ఆక‌ట్టుకుంది. నాని హీరోగా నటిస్తున్న `దసరా`లోనూ కీలక పాత్ర పోషిస్తుంది పూర్ణ. ఇందులో ఆమె నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది.

poorna red saree looks viral

poorna red saree looks viral

Poorna : పూర్ణ క్యూట్‌నెస్..

దీంతోపాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా బిజీగానే ఉంది పూర్ణ. కాకపోతే అవి మామూలు చిన్న సినిమాలు. ఏదేమైనా పాత్రకి ప్రయారిటీ ఉంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నటిస్తుంది. తనవంతుగా పాత్రకి ప్రాణం పోస్తుంది. అదే సమయంలో సినిమాలకు తన ఇమేజ్‌ యాడ్‌ చేస్తుంది. `ఢీ`షో పూర్ణని టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `జబర్దస్త్` అలా పలు షోస్‌లోనూ మెరిసింది వాహ్‌ అనిపించింది. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న పూర్ణ ఆ త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నుందా అంటే అవున‌నే సమాధానం వినిపిస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి