Poorna : భారీ ఎద అందాలు బయటపెట్టి.. ఎరుపు రంగు డ్రెస్సులో సెగలు పుట్టిస్తున్న పూర్ణ..

Authored By mallesh | The Telugu News | Published on: November 24, 2021, 3:25 pm

Poorna : కేరళ కుట్టి షమ్నా కాసిం అలియాస్ పూర్ణ..సంప్రదాయ నృత్య కళాకారిణిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రజెంట్ యాక్ట్రెస్‌గా వెండితెరపై, డ్యాన్స్ కార్యక్రమాలకు జడ్జిగా బుల్లితెరపై సందడి చేస్తున్నది. ‘శ్రీమహాలక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.పూర్ణ డ్యాన్స్ ప్రోగ్రాం ‘ఢీ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కాగా, ఈ భామ సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్ అప్పుడప్పుడు ఇస్తుంటుంది.

Poorna : ఎరుపు రంగు డ్రెస్సలో మైమరిపిస్తున్న పూర్ణ..

తాజాగా ట్విట్టర్ వేదికగా పూర్ణ షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో పూర్ణ రెడ్ కలర్ టాప్, స్కర్ట్, చున్నీ ధరించి హోయలు పోతున్నది. కూర్చొని, అటు వైపునకు, ఇటు వైపునకు చూస్తూ తగు ఆభరణాలు ధరించి భారీ ఎద అందాలు బయటపెట్టేసి ఫొటోలకు ఫోజులిస్తూ సెగలు రేపుతున్నది ఈ భామ.

Poorna shrared her Recent pics in twitter

Poorna shrared her Recent pics in twitter

పూర్ణ లీడ్ రోల్ ప్లే చేసిన ‘బ్యాక్ డోర్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. విక్టరీ వెంకటేశ్ ‘దృశ్యం-2’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ఫిల్మ్‌లో పూర్ణ కీ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రాలతో పాటు ‘పదమ్ పేసుమ్, పిసాసు 2, విసితిత్రం, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, వృత్తం’ సినిమాల్లో పూర్ణ నటిస్తోంది. మొత్తంగా పూర్ణ ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటిపైన సందడి చేస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp