Poorna : టైట్ అందాల‌తో పిచ్చెక్కిస్తున్న పూర్ణ‌.. మ‌తులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Poorna : టైట్ అందాల‌తో పిచ్చెక్కిస్తున్న పూర్ణ‌.. మ‌తులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్

Poorna : పూర్ణ.. ఈ అమ్మ‌డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా పూర్ణ బాలయ్య అఖండలో మెరిసిన సంగతి తెలిసిందే. పూర్ణ అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా పాపులర్ అయ్యారు. సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డి అంద‌చందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . తాజాగా పూర్ణ‌ స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :31 May 2022,11:00 am

Poorna : పూర్ణ.. ఈ అమ్మ‌డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా పూర్ణ బాలయ్య అఖండలో మెరిసిన సంగతి తెలిసిందే. పూర్ణ అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా పాపులర్ అయ్యారు. సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డి అంద‌చందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . తాజాగా పూర్ణ‌ స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి రెచ్చిపోయింది. బిగువైన టాప్‌లో ఎగిసిపడే ఎద అందాలతో హాట్‌ షో చేసింది పూర్ణ. పర్పుల్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.

వావ్ పూర్ణ‌… అద‌ర‌హో అసలే పూర్ణ హాట్‌ నెస్‌కి గుంటూరు మిర్చీ కూడా తక్కువే అనిపిస్తుంటుంది. చీరలోనూ ఆమెని చూస్తే తట్టుకోవడం కష్టమని, అలాంటిది ఇలా ట్రెండీ వేర్‌లో కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా అంటున్నారు. గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతుందంటున్నారు ఇంటర్నెట్‌ ఫ్యాన్స్. పూర్ణ ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. ఆసిన్‌ ని మించిన అందం మీ సొంతం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బోల్డ్‌ నెస్‌లో మిమ్మల్ని మించిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరూ లేరంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది.

poorna stunning looks viral

poorna stunning looks viral

ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ.. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు ర‌చ్చ మాములుగా ఉండదు. క్యూట్ అందాల‌తో పిచ్చెక్కిస్తుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది