Intresting news about Anushka Shetty
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజీ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ ఇండస్ట్రీకి జయంత్ దర్శకత్వం వహించిన ఈశ్వర్ సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 20 ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ వయసు 43. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. ఇప్పటికే వయసు ముదిరిపోయింది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియట్లేదు.
ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను అని చెప్పిన ఆ అమ్మాయి ఎవరు ? ఎప్పుడు చేసుకుంటాడో తెలియడం లేదు. ఇక ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అనుష్క పెళ్లి ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది. అనుష్క వయసు కూడా 40 కి దగ్గర అవుతున్న ఆమె కూడా ఇంతవరకు వివాహం చేసుకోవడం లేదు. ఇక వీరిద్దరికీ సోషల్ మీడియాలో అభిమానులు ఎన్నోసార్లు పెళ్లి చేసి పడేసారు. ప్రభాస్ మనసులో ఒక అమ్మాయి అయితే ఉంది. ఆ అమ్మాయి ఎవరన్నది బయటికి రానివ్వడం లేదు. ఇక బాలయ్య షోలో కృతి సనన్ ను ప్రేమిస్తున్నావా అని అడిగితే కాదు తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు.
Prabhas breakup with Anushka
అయితే ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో తొమ్మిది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ప్రభాస్ ఫాలో అయ్యేది 16 మందిని మాత్రమే అది కూడా తనతో వర్క్ చేసేవాళ్లే. గతంలో పనిచేసిన వారు ఉన్నారు. తన పెదనాన్న కృష్ణంరాజు కాకుండా నాగ్ అశ్విన్, దర్శకుడు రాధాకృష్ణ, శృతిహాసన్, ప్రశాంత్ నీల్, అమితాబ్, దర్శకుడు ఓం రౌత్, దీపికా పదుకొనే, సీనియర్ నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, డైరెక్టర్ సందీప్ వంగ, కృతి సనన్, సన్నీసింగ్, సుజీత్ ఉన్నారు. ఇందులో అనుష్క లేదు అంటే ప్రభాస్ కు అనుష్కకు బ్రేకప్ అయ్యిందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.