Unstoppable 2 : ప్ర‌భాస్ ఫాన్స్ కి గుడ్‌న్యూస్.. బాల‌య్య షోకి బాహుబ‌లి వ‌స్తున్నాడు..!

Authored By Breaking News | The Telugu News | Published on: December 11, 2022, 5:30 pm

Unstoppable 2 : నటసింహం నందమూరి బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మరింతగా దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వస్తూ ఉండటంతో.. ఓటిటి రంగాలలో టాకీ షోలలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. సెకండ్ సీజన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో స్టార్ట్ చేసి.. సరికొత్త అతిధులను ఆహా యాజమాన్యం తీసుకొస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం చివర ఆఖరికి వస్తూ ఉండటంతో మరింత గ్రాండ్ గా….

ఎపిసోడ్ లు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఈ షోకి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నీ తీసుకురావడం జరిగిందట. దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఐకాన్ గా “బాహుబలి 2″తో సత్తా చాటిన ప్రభాస్ … ఎపిసోడ్ చాలా హైలెట్ గా చిత్రీకరించారట. అంతేకాదు ప్రభాస్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ మరో హీరో గోపీచంద్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగిందట. డిసెంబర్ 16వ తారీకు అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ప్రభాస్ ఎపిసోడ్ ఆహలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చాలాకాలం తర్వాత టాకీ షోలలో ప్రభాస్ రావటం

prabhas coming to balakrishna Unstoppable 2 show

prabhas coming to balakrishna Unstoppable 2 show

మాత్రమే కాదు ఆయనతో పాటు గోపీచంద్ వచ్చినట్లు వార్త రావడంతో ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ అటు గోపీచంద్ ఫాన్స్… ఈ ఎపిసోడ్ చూడటానికి ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. ఈ నాలుగుటిలో మొత్తం 2 వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. “బాహుబలి 2” తర్వాత సరైన హిట్టు ప్రభాస్ కి పడలేదు. దీంతో నెక్స్ట్ రిలీజ్ కానున్న ప్రభాస్ సినిమాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సెకండ్ సీజన్ అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మంచి ఎనర్జిటిక్ గా ప్రశ్నలు వేస్తూ కామెడీ పండిస్తున్నారు. మరి ప్రభాస్, గోపీచంద్ లతో బాలయ్య ఏ మేరకు కామెడీ చేశారో చూడాలి.

 

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp