Prabhas : ప్రభాస్ తెలివితేటలు మామూలువి కాదు .. 100% సక్సెస్ అయ్యాడు ఇందులో !

Advertisement

Prabhas : బాహుబలి వంటి సినిమాతో భారతీయ చలనచిత్ర రంగంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ తర్వాత హిట్ అందుకోలేకపోతున్నారు. ఇటీవలే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున ప్రభాస్ పై రోలింగ్ జరిగింది. సినిమాలో యానిమేషన్ కూడా సరిగ్గా లేకపోవడంతో సినిమా యూనిట్ పై కూడా ఓ రేంజ్ లో రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదే సమయంలో అనవసరంగా ప్రభాస్ “ఆదిపురుష్” ఒప్పుకున్నాడు అనే కామెంట్లు కూడా వచ్చాయి.

Advertisement

ఈ రకంగా “ఆదిపురుష్” పరాజయం పాలైన క్రమంలో సోషల్ మీడియాలో భార్య నెగిటివ్ జరుగుతున్న తరుణంలో… ప్రభాస్ ఊహించని రీతిలో అందరి ఆలోచనలు తలకిందులు చేసేలా.. “సలార్” ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. “ఆదిపురుష్” పరాజయం పాలైన వారం రోజులకే తన కొత్త “సలార్” అప్ డేట్స్ ఇచ్చి “ఆదిపురుష్”.. మర్చిపోయా రీతిలో చేశాడు. ఇదే సమయంలో “సలార్” టీజర్ విడుదల చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బ్రేక్ చేసి నెంబర్ వన్ టీజర్ గా.. దూసుకుపోతూ ఉంది. దీంతో “సలార్” మేనియాలో ఆది పురుష్ మర్చిపోయాలా చేయడం జరిగింది.

Advertisement
Prabhas intelligence is not ordinary he is 100 successful in this
Prabhas intelligence is not ordinary he is 100 successful in this

ప్రస్తుతం “సలార్” అవ్వ నడుస్తున్న సమయంలోనే ఇప్పుడు “ప్రాజెక్ట్ కె” అప్ డేట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ నెల 21వ తారీఖున శాన్ డియాగో కామిక్ కాన్..లో “ప్రాజెక్ట్ కె”.. టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రకంగా విజయవంతంగా “ఆదిపురుష్” .. పరాజయంపై పెద్ద డిస్కషన్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అవుతున్న సమయంలోనే తన కొత్త సినిమాల అప్ డేట్స్ తెలివిగా విడుదల చేసి.. “ఆదిపురుష్” సినిమా ఫలితాలను మర్చి పోయేటట్లు 100% రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “ప్రాజెక్ట్ కె”, “సలార్”.. సినిమాల కోసం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement