Prabhas : కృతి సనన్ ను వదిలేసిన ప్రభాస్ .. అనుష్కతో నే పెళ్లి ఫిక్స్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : కృతి సనన్ ను వదిలేసిన ప్రభాస్ .. అనుష్కతో నే పెళ్లి ఫిక్స్ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 January 2023,10:00 pm

Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తెలుగు పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు తగ్గించుకున్నాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుదెప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో పొజిషన్లో ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మనకు తెలిసింది టాలీవుడ్లో ప్రభాస్ అనుష్క ల జంటకు ఎంత క్రేజ్ ఉందో. ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకి ప్రభాస్ పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నా అనే విషయాన్ని వెల్లడించలేదు దీంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కల జంటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్ బాలీవుడ్ బ్యూటి కృతి సనన్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు.

prabhas marriage Anushka or Kriti Sanon

prabhas marriage Anushka or Kriti Sanon

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ హైట్ వెయిట్ కి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అయితే సెట్ అవుతుందా లేక బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సెట్ అవుతుందా అని పోల్ క్రియేట్ చేసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్రమంలో ఎక్కువమంది ప్రభాస్ అనుష్కలతో ఎక్కువ ఓట్లు వేశారు. అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు. మరి ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ గుడ్ న్యూస్ చెబుతాడో వేచి చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది