Prabhas – Maruti : ఆ ఐదు సీన్లూ చాలు ప్రభాస్ – మారుతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 27, 2023, 9:00 pm

Prabhas – Maruti : ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్ రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్నా రాజా డీలక్స్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అంతకు ముందు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.

Prabhas Maruti Raja deluxe movie

Prabhas Maruti Raja deluxe movie

అయితే ఇటీవల ప్రభాస్, మాళవిక మోహనన్ మధ్య సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే లవ్ ట్రాక్స్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణీయంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మారుతితో ప్రభాస్ సినిమా అనగానే చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేశారు. తమ కాంబోపై ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అన్నట్లుగా ఈ సినిమా తీయాలని మారుతి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కె, సలార్, ఆది పురుష్ సినిమాలకు రాజా డీలక్స్ సినిమా ఏ మాత్రం తక్కువ కాదని,

Prabhas' Film With Maruthi Leaked Details Rubbished, Director Says "Please  Refrain From Any Rumours About..."

కచ్చితంగా ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందని మారుతి గట్టి నమ్మకంతో ఉన్నాడు. లవ్ ట్రాక్ ఉన్న సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ప్రస్తుతం వీరి కాంబోలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp