Prabhas : కృష్ణం రాజు కోసం ‘ ఆ అమ్మాయి ‘ తో వెళ్ళిన ప్రభాస్ .. బలవంతంగా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : కృష్ణం రాజు కోసం ‘ ఆ అమ్మాయి ‘ తో వెళ్ళిన ప్రభాస్ .. బలవంతంగా..!!

Prabhas : తెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు కృష్ణంరాజు. రెబల్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకొని పెద్ద స్టార్ హీరో అయ్యాడు. ఇక పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ అదే రేంజ్ లో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల కృష్ణంరాజు అనారోగ్య […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2022,8:00 pm

Prabhas : తెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు కృష్ణంరాజు. రెబల్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకొని పెద్ద స్టార్ హీరో అయ్యాడు. ఇక పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ అదే రేంజ్ లో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల కృష్ణంరాజు అనారోగ్య కారణంతో మృతి చెందారు.

అయితే ప్రస్తుతం కృష్ణంరాజు ప్రభాస్ కోసం చేసిన పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కు ఇష్టం లేకపోయినా తన పెదనాన్న చెప్పాడనే కారణంతో ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేశాడట. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘ రెబల్ ‘ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీక్ష సేథ్ నటించింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాపైన కృష్ణంరాజుకు మాత్రం ఆ సినిమాలోని క్యారెక్టర్ బాగా నచ్చేసింది అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

prabhas not interested to that heroin but krishnam raju force that

prabhas not interested to that heroin but krishnam raju force that

ఈ సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్ దీక్ష సేథ్ నటించింది. అయితే ఈ సినిమాలో మొదటగా అనుష్క శెట్టి ని తీసుకోవాలనుకున్నారు. అయితే కృష్ణంరాజు ఆ పాత్రకి దీక్ష సేథ్ అయితే డీసెంట్ లుక్ ఉంటుందని, కావాలనే ఆమెను హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కారణం తోనే ప్రభాస్ దీక్షా సేథ్ తో రొమాన్స్ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ప్రభాస్ తన పెదనాన్న పై ఉన్న ప్రేమతో ఆ హీరోయిన్ తో బలవంతంగా రొమాన్స్ చేయాల్సి వచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది