
Prabhas : ప్రభాస్.. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి నుంచి సలార్ సెట్స్ మీదకి వెళ్ళబోతోంద ని సమాచారం. ప్రశాంత్ నీల్ సలార్ ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందించబోతున్నాడు. హోంబలే నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ని మించి సలార్ ని నిర్మించనున్నారు. ఇక ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వచ్చిన సినిమాలంటే మించి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లా నిలబడిపోయేలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
prabhas-Rajamouli will also be shocked if he sees the location chosen by Prashant Neil for Prabhas Salar shooting ..?
అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం మేకర్స్ ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సలార్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారట. ఇందుకు ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కాగా ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఖమ్మం జిల్లా గోదావరిఖని మైనింగ్ ప్రాంతంలో సెట్టింగ్స్ వేసి భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి షెడ్యూల్ ప్లాన్ చేశారట. అంతే కాదు మరికొన్ని కీలమైన సీన్స్ ని కూడా బొగ్గు గని ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దిశాపఠాని నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా హీరోయిన్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
Prabhas : సమ్మర్ కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధే శ్యాం ..?
ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం రిలీజ్ కి రెడీ అవుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ సినిమాని ప్రశీద.. వంశీ.. ప్రమోద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ని పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాధకృష్ణ. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కున్న ఈ సినిమా సమ్మర్ కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఒకవైపు ఆదిపురుష్ కూడా రీసెంట్ గా ప్రారంభం అయింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.